తెనాలి రామకృష్ణ (1941 సినిమా)

'తెనాలి రామకృష్ణ' చిత్రాన్ని రోహిణి పిక్చర్స్‌ పతాకాన హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎస్‌.పి.లక్ష్మణస్వామి, పారుపల్లి సుబ్బారావు, కె.వి.సుబ్బారావు, ఎల్.వి.ప్రసాద్, టి.హనుమంతరావు, దాసరి తిలకం, అనసూయ, గంగారత్నం, మాస్టర్‌ రాజు, ప్రధాన పాత్రలు పోషించారు. వెంపటి సదాశివ బ్రహ్మం మాటలు పాటలు రాసి ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు.[1]

తెనాలి రామకృష్ణ
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.ఎం.రెడ్డి
కథ వెంపటి సదాశివబ్రహ్మం
తారాగణం పి.కోటేశ్వరరావు,
ఎస్.పి.లక్ష్మణస్వామి,
మాస్టర్ రాజు,
ఎల్వీ ప్రసాద్,
దాసరి రామతిలకం,
పువ్వుల అనసూయ,
బేబీ రోహిణి,
పి.గంగారత్నం,
టి.హనుమంతరావు,
సరళ,
పారుపల్లి సుబ్బారావు,
కె.వి.సుబ్బారావు,
సుబ్బులు
సంగీతం గుండోపంత్ వల్‌వల్కర్
గీతరచన వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం పి.శ్రీధర్
నిర్మాణ సంస్థ రోహిణీ పిక్చర్స్
నిడివి 198 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
  • పారుపల్లి సుబ్బారావు
  • పి.కోటేశ్వరరావు
  • ఎస్.పి.లక్ష్మణ్ స్వామి
  • దాసరి రామతిలకం
  • ఎల్.వి.ప్రసాద్
  • పువ్వుల అనసూయ
  • పి గంగారత్నం
  • కె.వి.సుబ్బారావు
  • టి.హనుమంతరావు
  • సరళ
  • సుబ్బులు
  • మాస్టర్ రాజు
  • బేబీ రోహిణీ

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: హెచ్.ఎం.రెడ్డి
  • కధ: వెంపటి సదాశివ బ్రహ్మం
  • మాటలు, పాటలు: వెంపటి సదాశివ బ్రహ్మం
  • సంగీతం: గుండోపంత్ వల్ వల్కర్
  • నేపథ్య గానం: ఎస్.పి.లక్ష్మణ్ స్వామి, రాజన్, బేబీ రోహిణి, కుమారి సరళ
  • ఛాయా గ్రహణం: పి.శ్రీధర్
  • నిర్మాణ సంస్థ: రోహిణి పిక్చర్స్
  • విడుదల:22:03:1941.

పాటల జాబితా

మార్చు

1.ఉన్నానుగా నేన్నున్నానుగా తారుమారు చేసి, రచన: సదాశివ బ్రహ్మం, గానం.ఎస్ పి లక్ష్మణ్ స్వామి

2.జ్ఞానరహిత ఆచారాలేల మతిలేదా మూడా, రచన: సదాశివ బ్రహ్మం, గాన.ఎస్ పి.లక్ష్మణ స్వామి

3.మనసు నిలువదేమోరా ఓల్లే తెలియదేమోరా , రచన: సదాశివ బ్రహ్మం, గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

4.మాతా మాతా సచ్చిదానంద సంధాయి, రచన: సదాశివ బ్రహ్మం, గానం.ఎస్.పి . లక్ష్మణస్వామి

5.మాలిదిగో నోయీ వనమాలి రావోయీ , రచన: సదాశివ బ్రహ్మం, గానం.కుమారి సరళ, బేబీ రోహిణి

6.మొగుడు పోతే పోయాడే నీ తగవు తీరిపోయిందే ,

7.ఆంజనేయ మతి పాటలానానమ్ కాంచనాద్రి,

పద్యాలు/ శ్లోకాలు

మార్చు

1.అతడు అంబకు మగం, డితడు అమ్మకు మగం డెలిమి, గానం.ఎస్ పి.లక్ష్మణ స్వామి

2.అతడు గోపాలకుం డితడు భూపాల కుండెలిమి, గానం.రాజన్

3.అత్తనైన మామనైన గురువునైన తల్లినైన , గానo. ఎస్.పి.లక్ష్మణస్వామి

4.ఇతడు మాతాత భీష్ముడు ఇతడు గురుడు వీరు తమ్ముల్, గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

5.చల్లారిపోయిన జాతి రగుల్కొల్పి చైతన్య, గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

6.భార్య గయ్యాళిగంపమై భర్త నెపుడు , గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

7.భార్య చెడుగైన బరియించు భర్త తప్పు, గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

8.మదమాతంగ తురంగ కాంచన లాసన్మానిక్య ,

9.యుద్దరంగాలలో నుడుకు నెత్తుట దోగి, గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

10.వాతతనూజ భానుసుత వాలితనూభవ వహ్ని పుత్రిక,

11.అష్టాంగయోగ విద్యారూడుడై బ్రహ్మ పదవి, గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

12.పరిత్రాణాయ సాధునాం వినాశాయచ,(శ్లోకం), గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

13.యధాయధాహి ధర్మస్య గ్లానిర్భతి భారత:(శ్లోకం), గానం.ఎస్.పి.లక్ష్మణస్వామి

14.జారోత్పనౌన్ వివర్జౌ తనయదుహితరౌధంప(శ్లోకం),

మూలాలు

మార్చు

2.ఘంటసాల గలామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.