తెలకపల్లి రవి

తెలకపల్లి రవి ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు.

తెలకపల్లి రవి
జననం1956 (age 66–67)
ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిజర్నలిస్టు,రాజకీయవిశ్లేషకులు,రచయిత
బిరుదుసంపాదకులు,ప్రజాశక్తి(దినపత్రిక)
వెబ్‌సైటుhttp://www.telakapalliravi.com/

జీవిత విశేషాలుసవరించు

ఆయన మాతృమూర్తి టీసీ లక్ష్మమ్మ సీనియర్ కమ్యూనిస్టు,మహిళా సంఘ నాయకురాలు.[1] ఆయన సాహితీ స్రవంతి అనే తెలుగు సాహితీ సంస్థకు అధ్యక్షులుగా యున్నాడు.[2]

కెరీర్సవరించు

ఆయన తెలుగు టెలివిజన్, మీడియాకు రాజకీయ విశ్లేషకునిగా గుర్తింపు పొందాడు.

రచనలుసవరించు

  1. సోషలిజం విజయాలు, విచ్ఛిన్నాలు
  2. పోరాట యోధుడు నిర్మాణ దక్షుడు వి.ఎన్
  3. భగత్‌సింగ్
  4. ప్రజా కళా సైనికుడు సఫ్దర్ హష్మి
  5. నండూరి ప్రసాదరావు
  6. కామ్రేడ్ మోటూరి హనమంతరావు
  7. 100 పుస్తకాలు: పరామర్శ - విమర్శ
  8. గమనం
  9. కథాప్రస్థానం 2002- 04 (సంపాదకత్వం)
  10. అభద్ర
  11. బాబాల బండారం
  12. శ్రీశ్రీ జయభేరి
  13. వెయ్యేళ్ళ చరిత్ర
  14. మహనీయుల బడిచదువులు
  15. సుందరయ్య ఆత్మకథ (అనువాదం)
  16. మన ప్రపంచం (దేశాల చరిత్ర, భూగోళం)
  17. మలుపులు - కుదుపులు
  18. అమ్మ (సంక్షిప్తానువాదం - మూలం: మాక్సిం గోర్కీ)
  19. సమగ్ర వ్యాసావళి (సంపాదకత్వం)
  20. తెలుగు సినిమా ఫ్లాష్ బాక్ - ఫ్రెష్ ట్రాక్

పురస్కారాలుసవరించు

  1. పత్రికారచనలో తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారం-2015[3][4]

మూలాలుసవరించు

  1. "తెలకపల్లి మాతృమూర్తి టీసీ లక్ష్మమ్మ కన్నుమూత". Archived from the original on 2015-07-20.
  2. "Sri Sri's works "ignored"". The Hindu. 2009-05-08. Archived from the original on 2009-05-13. Retrieved 2015-09-05.
  3. "తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే". Sakshi. 2017-03-09. Archived from the original on 2017-08-21. Retrieved 2022-09-15.
  4. "39మందికి తెలుగు వర్శిటీ కీర్తి పురస్కారాలు". andhrabhoomi.net. Archived from the original on 2017-03-13. Retrieved 2022-09-15.

వనరులుసవరించు