తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2015)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు. [1]
కీర్తి పురస్కారాలు (2015) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2014 | |
మొత్తం బహూకరణలు | 39 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2014 ← కీర్తి పురస్కారాలు (2015) → 2016 |
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.
పురస్కార గ్రహీతలు
మార్చు2015 సంవత్సర కీర్తి పురస్కారానికి 39 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2][3]
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | దేవులపల్లి కృష్ణమోహన్ | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | సయ్యద్ నసీర్ అహ్మద్ | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | పులిగడ్డ విశ్వనాథరావు | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | హైమావతి భీమన్న | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | జ్వలిత | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | హెచ్.కె. వందన | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | సత్కళా భారతి సత్యనారాయణ | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | అత్తలూరి విజయలక్ష్మి | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | భూపతి నారాయణమూర్తి | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | తంగెళ్ళ శ్రీదేవి | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | దాసరాజు రామారావు | వచన కవిత | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | నోముల సత్యనారాయణ | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
13 | తెలకపల్లి రవి | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
14 | చెంచు సుబ్బయ్య | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
15 | సుమిత్ర అంకురం | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
16 | ఆచార్య రామారెడ్డి | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
17 | ఆచార్య చంద్రశేఖరరావు | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | విహారి | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
19 | గంగోత్రి సాయి | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | వి. రమణి | ఆంధ్రనాట్యం | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
21 | జాతశ్రీ | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
22 | ఆచార్య బి. రామకృష్ణారెడ్డి | భాష | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
23 | శింగారపు ఓదెయ్య | జానపద కళలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
24 | బూర్గుల శ్రీనాథ శర్మ | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
25 | పల్లేరు వీరాస్వామి | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి. లీల |
26 | వెలుదండ సత్యనారాయణ | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
27 | పద్మ మోహన్ యాదగిరి | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
28 | పి.వి. అరుణాచలం | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
29 | సి. నాగేశ్వరరావు | జానపద గాయకులు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
30 | వి.ఆర్. శర్మ | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
31 | విశ్వనాథ్ జోషి | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
32 | జి. యాదగిరి | పద్య రచన | కె.వి. రమణాచారి | డా. కె.వి. రమణాచారి |
33 | పాప | కార్టూనిస్ట్ | జి. అమృతలత | జి. అమృతలత |
34 | ఎ. శారదారెడ్డి | లలిత సంగీతం | జి. రాజారెడ్డి | జి. రాజారెడ్డి |
35 | డాక్టర్ సజ్జాద్ | వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం | ||
36 | రేవతి రత్నస్వామి | శాస్త్రీయ సంగీతం | డా. రావూరి భరద్వాజ కాంతమ్మ | డా. రావూరి భరద్వాజ |
37 | ఆచార్య సివిబి. సుబ్రహ్మణ్యం | జ్యోతిషం | ||
38 | నిడమర్తి నిర్మలాదేవి | కాల్పనిక సాహిత్యం | ||
39 | దాశరథుల బాలయ్య | తెలుగు గజల్ |
మూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-09-15.
- ↑ "తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే". Sakshi. 2017-03-09. Archived from the original on 2017-08-21. Retrieved 2022-09-15.
- ↑ "39మందికి తెలుగు వర్శిటీ కీర్తి పురస్కారాలు". andhrabhoomi.net. Archived from the original on 2017-03-13. Retrieved 2022-09-15.