తెలుగులో సాంకేతిక పరిభాష
ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: Vyzbot (talk | contribs) 29 రోజుల క్రితం. (Update timer) |
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో, ఇతర ప్రమాణిక పుస్తకాలలో తెలుగులో వాడిన సాంకేతిక పదజాలాన్ని ఒక్క త్రాటి పైకి తెచ్చే ప్రయత్నం.
- స్థాన విలువ= Place value
- ఆరోహణ క్రమం= Descending order
- అవరోహణ క్రమం= Ascending order
- తూగుడుబల్ల= see-saw
- గాలిబుగ్గ= Balloon
- ఎక్కం/గుణకార పట్టిక= Multiplication table
- భాగాహారం= Division
- అంకె= digit
- సంకలనం/కూడిక= Addition
- వ్యవకలనం/తీసివేత= Subtraction
- గుణకారం= Multiplication
- భిన్నం= Fraction
- లవం= Numerator
- హారం= Denominator
- క్రమభిన్నం= Proper fraction
- అపక్రమ భిన్నం= Improper fraction
- మిశ్రమ భిన్నం= Mixed fraction
- సజాతి భిన్నాలు= Like fractions
- విజాతి భిన్నాలు= Unlike fractions
- సమభిన్నాలు= Equivalent fraction
- కనిష్ఠ భిన్నం= Simplified fraction
- విభాగిని= Divider
- పరిధి/చుట్టుకొలత= Perimeter
- దీర్ఘచతురస్రం= Rectangle
- పొడవు= length
- వెడల్పు= breadth/Width
- చతురస్రం= square
- వైశాల్యం= Area
- సంఖ్య= Number/Numeral
- కొలత= Measurement & Unit
- జాన= Handspan
- బెత్తె= Fingerspan
- మూర= Cubit
- అంగ= Pace
- అడుగు= Foot
- పరిమాణం= Capacity
- అమరిక= Pattern
- సహజ విలువ/వాస్తవ విలువ= Place value
- సవరణ= Round off
- ద్విమితి(తీయ)= 2 Dimesnsion(al)
- త్రిమితి(తీయ)= 3 Dimesnsion(al)
- గుణ్యం= Multiplicand
- గుణకం= Multiplier
- లబ్దం= Product
- విభాజ్యం= Dividend
- భాజకం= Divisor
- భాగఫలం= Quotient
- శేషం= Remainder
- సరిసంఖ్య= Even number
- బేసి సంఖ్య= Odd number
- అంచు= Edge
- మూల/శీర్షం= Corner/Vertex
- సౌష్టవం= Symmetry
- తూనికరాయి= Weighing stone
- కొలపాత్ర= Measuring Jar
- పూసల చట్రం= Abacus
- నిలువు వరుస= Column
- దత్తాంశం= Data
- దత్తాంశ నిర్వహణ= Data Handling
- బిందువు= Point
- విస్తృతి/పరిధి/వ్యాప్తి= Range
- ద్విముఖ సంఖ్య= Palindrome number
- వియోగం= Minuend
- వియోగకం= Subtrahend
- భేదం= Difference
- స్థిరాంకం= Constant
- దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్= D.R Kaprekar
- కొన్నవెల= Cost price
- అమ్మినవెల= Selling price
- లాభం= Profit
- నష్టం= Loss
- గుణిజం= Multiple
- DMAS నియమం= DMAS rule
- జ్యామితి= Geometry
- తలం= Face
- శంకాకారం= Cone
- స్థూపాకారం= Cylinder
- కర్ణం= Diagonal/Hypotenuse
- వృత్తం= Circle
- వృత్త వ్యాసార్ధం= Radius of a circle
- వృత్త కేంద్రం= Centre of the circle
- పరిధి= Circumference
- గణన చిహ్నం= Tally mark
- పట చిహ్నం= Pictograph
- కమ్మీ రేఖాచిత్రం= Bar graph
- రెండు వరుసల కమ్మీ రేఖాచిత్రం= Double Bar graph
- ఏకాంక భిన్నం= Unit fraction
- కొలబద్ద= Measuring scale
- పూర్ణ సంఖ్య= Integer
- పూర్ణాంకం= Whole number
- ధర్మం= Property
- సంవృత ధర్మం= Closure property
- సంకలన సంవృత ధర్మం= Closure under addition property
- వ్యవకలన సంవృత ధర్మం= Closure under subtraction property
- గుణకార సంవృత ధర్మం= Closure under multiplication property
- స్థిత్యంతర (వినిమయ) ధర్మం= Commutative property
- గుణకారవినిమయ (స్థిత్యంతర) ధర్మం= Commutativity of multiplication
- సహచర ధర్మం= Associative property
- సంకలన తత్సమాంశం= Additive identity
- ధనపూర్ణ సంఖ్య= Positive integer
- ఋణపూర్ణ సంఖ్య= Negative integer
- తత్సమాంశం = Identity
- సంకలన తత్సమాంశం= Additive identity
- గుణకార తత్సమాంశం= Multiplicative identity
- విభాగ ధర్మం/న్యాయం= Distributive property
- దశాంశం= Decimal
- వ్యుత్క్రమం= Reciprocal
- ప్రాతినిధ్య విలువలు= Representative Values
- పరిశీలనాంశం= Observation
- సరాసరి= Average
- సగటు= Mean
- అంకగణితం= Arithmetics
- బహుళకం= Mode
- మధ్యగతం= Median
- సమీకరణ= Equation
- సామాన్య సమీకరణ= Simple Equation
- చరరాశి= Variable
- విలువ= Value
- సమాసం= Expression
- సమానత్వపు గుర్తు= Equality sign—"="
- LHS/RHS= దీన్ని పాఠ్యపుస్తకాలు ఆంగ్లంలోనే వ్రాస్తున్నాయి
- పరిక్రియ= Operation
- పక్షాంతరం= Transposition
- రేఖ= Line
- కోణం= Angle
- రేఖా ఖండం= Line segment
- బిందువు= Point
- కిరణం= Ray
- పూరక కోణాలు= Complementary angles
- సంపూరక కోణాలు= Supplementary angles
- ఖండన రేఖలు= Intersecting lines
- ఖండన బిందువు= Point of intersection
- తిర్యగ్రేఖ= Transversal
- అంతర కోణం= Interior angle
- బాహ్య కోణం= Exterior angle
- సదృశ కోణం= Corresponding angle
- ఏకాంతర కోణాలు= Alternate interior angles
- ఏక బాహ్య కోణాలు= Alternate exterior angles
- ఉన్నతి= Altitude
- సమబాహు త్రిభుజం= Equilateral triangle
- సమద్విబాహు త్రిభుజం= Isosceles triangle
- లంబ కోణ త్రిభుజం= Right angled triangle
- రాశి= Quantity
- అసలు= Principal
- వడ్డీ= Interest
- బారువడ్డీ= Simple interest
- చక్రవడ్డీ=