అత్యవసర బాటు నిరోధక బటను


నిర్వాహకులు: ఈ బాటు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు ఈ బటను ఉపయోగించి దానిని మూసివేయండి (నిరోధించండి).

నిర్వాహకులు కానివారు అదుపు తప్పిన బాట్లపై వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డులో ఫిర్యాదు చేయవచ్చు.


కొన్ని బాటు స్క్రిప్టులు సవరించు

  • /Stublist_updater.py - వికీపీడియా:మొలకల జాబితాలో మొలకస్థాయిని దాటిన వ్యాసాలను తీసివేసే స్క్రిప్టు
  • /vyzpagefromfile.py - ఒక టెక్స్ట్ ఫైలులో నిర్ణీత పద్ధతిలో రాసిన సమాచారాన్ని తీసుకొని వికీపీడియాలో పేజీలు సృష్టిస్తుంది
  • /vyzreplace.py - వికీపీడియాలో అన్ని పేజీలు తిరగేసి కొన్ని పదాలు మార్చడానికి
  • /Villagepages.py - జిల్లాలోని గ్రామాలన్నింటికీ పేజీలు తయారుచెయ్యటానికి ఉపయోగించిన బాటు
  • /monthly_stublist_updater.py - నెలల వారీగా ఉన్న మొలకల జాబితాలను తాజాకరించే స్క్రిప్టు
  • /monthly_stublist_prepare.py - నెలలోని మొలకల జాబితాను తయారుచేసే స్క్రిప్టు
  • /mandaltemplate_listsorter.py - మండలగ్రామాల మూసల్లో గ్రామాలను అక్షరక్రమంలో పేర్చటానికి ఉపయోగిస్తున్న స్క్రిప్టు