తెల్కపల్లి మండలం

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా లోని మండలం

తెల్కపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

తెల్కపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తెల్కపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తెల్కపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, తెల్కపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°27′00″N 78°28′00″E / 16.4500°N 78.4667°E / 16.4500; 78.4667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం తెల్కపల్లి
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,585
 - పురుషులు 24,951
 - స్త్రీలు 24,634
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.26%
 - పురుషులు 53.65%
 - స్త్రీలు 28.47%
పిన్‌కోడ్ 509385

ఇది సమీప పట్టణమైన నాగర్‌కర్నూల్ నుండి 17 కి. మీ. అచ్చంపేట నుండి 23 కి.మీ. ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్  జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 49,585. ఇందులో పురుషుల సంఖ్య 24,951, స్త్రీల సంఖ్య 24,634. అక్షరాస్యత మొత్తం 41,26%, పురుషుల అక్షరాస్యత 53.65%, స్త్రీల అక్షరాస్యత 28.47%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 246 చ.కి.మీ. కాగా, జనాభా 49,585. జనాభాలో పురుషులు 24,951 కాగా, స్త్రీల సంఖ్య 24,634. మండలంలో 10,852 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. జమిస్తాపూర్
  2. కర్వాంగ
  3. నడిగడ్డ
  4. గౌరారం
  5. పర్వతాపురం
  6. రాకొండ
  7. దాసుపల్లి
  8. తెల్కపల్లి
  9. చిన్నముద్నూర్
  10. గడ్డంపల్లి
  11. గౌతంపల్లి
  12. గట్టురాయిపాకుల
  13. అనంతసాగర్
  14. బండపల్లి
  15. గట్టునెల్లికుదురు
  16. పెద్దూరు
  17. పెద్దపల్లి
  18. వట్టిపల్లి
  19. బొప్పేపల్లి
  20. ఆలేర్
  21. లఖ్నారం

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లంకెలు

మార్చు