తేజల్ హసాబినీస్

ఈమె ఒక మహారాష్ట్ర క్రికెట్ క్రీడాకారిణి
(తేజల్ హసబ్నీస్ నుండి దారిమార్పు చెందింది)

తేజల్ సంజయ్ హసబ్నీస్ (జననం 1997 ఆగస్టు16) ఈమె ఒక మహారాష్ట్ర క్రికెట్ క్రీడాకారిణి. [1] [2] ఆమె మహారాష్ట్ర, వెస్ట్ జోన్ తరపున ఆడుతుంది. ఆమె 3 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 22 పరిమిత ఓవర్ మ్యాచ్‌లు, 22 మహిళల ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడింది.[3] 2019 జనవరిలో, ఆమె 2018–19 సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీ కోసం ఇండియా గ్రీన్ టీమ్‌లో ఎంపికైంది.[4]

తేజల్ హసాబ్నీస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తేజల్ సంజయ్ హసాబినిస్
పుట్టిన తేదీ (1997-08-16) 1997 ఆగస్టు 16 (వయసు 27)
పుణె, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm off break
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–presentమహారాష్ట్ర
2013–14వెస్ట్ సియోన్
మూలం: ESPNcricinfo, 2020 జనవరి 22

మూలాలు

మార్చు
  1. Tejal Hasabnis Cricinfo
  2. "Tejal Hasabnis".
  3. "Womens_two_innings_Matches".
  4. "Pandey, Raut and Meshram to lead in Challenger Trophy". Cricbuzz. 21 December 2018. Retrieved 1 January 2019.

వెలుపలి లంకెలు

మార్చు