తేజీ బచ్చన్

భారతీయ ఉద్యమకారిని

తేజీ బచ్చన్ (పంజాబీ: ਤੇਜੀ ਬਚੱਨ (Gurmukhi), تیجی بچن (Shahmukhi); హిందీ: तेजी बच्चन) ( 1914 ఆగష్టు 122007 డిసెంబరు 21), ప్రముఖ రచయిత హరి వంశ రాయ్ బచ్చన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మాతృమూర్తి. ఈమె సామాజ సేవకురాలు.భారత ప్రధానమంత్రి ఇంధిరా గాంధీ ఆమెను "కాన్ఫిడెంట్"గా పిలిచేది.[1]

తేజీ బచ్చన్
జననంఆగస్టు 12 1914
ఫైసలాబాద్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం2007 డిసెంబరు 21 (aged 93)
జీవిత భాగస్వామిహరి వంశ రాయ్ బచ్చన్ (జ:1941–మ:2003)
పిల్లలు
బంధువులుబచ్చన్ కుటుంబం

జీవిత విశేషాలు మార్చు

ఈమె బ్రిటిష్ ఇండియాలోని ఫైసాబాద్, పంజాబ్లో ఖత్రి సిఖ్ పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఈమె ఫైసాబాద్ కు చెందిన బారిష్టరు సర్దార్ ఖజాన్ సింగ్ కుమార్తె.[2]

ఈమె పాకిస్థాన్ లోని లాహోర్ లో నాబ్ చంద్ డిగ్రీ కాలేజీలో మనోవైజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు అలహబాద్ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు హరివంశరాయ్ బచ్చన్ తో సంబంధం ఏర్పడింది.వారికి 1941 లో అలహాబాద్ లో వివాహమైంది.

ఇది కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Teji Bachchan: Indira's friend". Sify. Archived from the original on 20 ఏప్రిల్ 2008. Retrieved 21 July 2011.
  2. "Teji Bachchan Age, Death, Husband, Children, Family, Biography & More » StarsUnfolded". starsunfolded.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-10-16.

ఇతర లింకులు మార్చు

వంశవృక్షం మార్చు