తేలు చేపలు (ఆంగ్లం Scorpionfish) స్కార్పియోనిడే (Scorpaenidae) కుటుంబానికి చెందిన సముద్రంలో జీవించే చేపలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విషపూరితమైన చేప జాతులు. పేరుకు తగినట్లుగా ఈ చేపలన్నింటికి తేలు(Scorpion) కున్నట్లే పదునైన విషంతో పూయబడిన ముల్లు (spines) ఉంటాయి. ఈ కుటుంబం చాలా పెద్దదిగా నూరుకు పైగా జీవజాతులున్నాయి. ఇవి విస్తృతంగా ఉష్ణ, శీతోష్ణ మండలాలలో వ్యాపించి ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్నాయి.

తేలుచేప
Red lionfish, Pterois volitans
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
స్కార్పియానిడే
ప్రజాతులు

గ్యాలరీ

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తేలు_చేప&oldid=2887580" నుండి వెలికితీశారు