త్రివేణి సంగమం (సినిమా)

(త్రివేణి సంగమం నుండి దారిమార్పు చెందింది)

త్రివేణి సంగమం 1983 నవంబరు 12 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కె.రాఘవ నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. సుమన్, వనితశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

త్రివేణి సంగమం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కొమ్మినేని కృష్ణమూర్తి
నిర్మాణం కె.రాఘవ
తారాగణం సుమన్ తల్వార్,
వనిత శ్రీ
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాత: కె.రాఘవ
  • దర్శకత్వం: కొమ్మినేని కృష్ణమూర్తి
  • కథ, మాటలు: కొంపెల్ల విశ్వం
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: కె.సాంబశివరావు
  • కూర్పు: కె.బాబు
  • ఆర్ట్ డైరెక్టర్: వెగే కృష్ణ మూర్తి, జి. బాబ్జీ;
  • డాన్స్ డైరెక్టర్: ప్రకాష్, రవి
  • గాయకుడు: పి.సుశీల, ఎన్.ఎస్. ప్రకాష్ రావు, జె.వి.రాఘవులు
  • సహ నిర్మాత: కె. ప్రతాప్ మోహన్;
  • సంభాషణ: కొంపెల్లా విశ్వం
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి

సాహిత్యం

మార్చు

సంగీత దర్శకుడు: జె.వి. రాఘవులు

  1. త్రివేణి సంగం 1.... సంగీతం: జె.వి. రాఘవులు, సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, గాత్రం: పి. సుశీల, ఎన్ఎస్. ప్రకాష్ రావు
  2. త్రివేణి సంగం 2.... సంగీతం: జె.వి. రాఘవులు, సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, గాత్రం: ఎన్.ఎస్. ప్రకాష్ రావు, పి. సుశీల
  3. పోదుపు చెయ్యారా... సంగీతం: జె.వి. రాఘవులు, సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, గాత్రం: ఎన్.ఎస్. ప్రకాష్ రావు
  4. మధమత్త మానవుడు... సంగీతం: జె.వి. రాఘవులు, సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, గాత్రం: ఎన్.ఎస్. ప్రకాష్ రావు, జె.వి. రాఘవులు

మూలాలు

మార్చు
  1. "Triveni Sangamam (1983)". Indiancine.ma. Retrieved 2021-04-14.

బయటి లంకెలు

మార్చు