ప్రధాన మెనూను తెరువు

త్రిశూలం ఒక ఆయుధం. హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. [1]

Trishula
Statue of lord shiva.jpg
Shiva holding the Trishula, New Delhi
రకంTrident
ఉద్భవించిన దేశంSouth Asia
సర్వీసు చరిత్ర
వాడేవారుShiva, Durga, Kali, Prathyangira, Sarabha, Lavanasura
పరమశివుని ఆయుధమైన త్రిశూలం

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిశూలం&oldid=2048938" నుండి వెలికితీశారు