త్రిశూలం
(త్రిశూలము నుండి దారిమార్పు చెందింది)
త్రిశూలం ఒక ఆయుధం. హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈటె వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు. దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది. [1]
Trishula | |
---|---|
రకం | Trident |
అభివృద్ధి చేసిన దేశం | South Asia |
సర్వీసు చరిత్ర | |
వాడేవారు | Shiva, Durga, Kali, Prathyangira, Sarabha, Lavanasura |
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-29. Retrieved 2008-12-15.