త్రిస్సూర్ శాసనసభ నియోజకవర్గం
త్రిస్సూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిస్సూర్ జిల్లా, త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
మార్చుత్రిస్సూర్ శాసనసభ నియోజకవర్గం త్రిస్సూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని క్రింది 41 వార్డులు ఉన్నాయి
వార్డు నెం. | పేరు | వార్డు నెం. | పేరు | వార్డు నెం. | పేరు |
---|---|---|---|---|---|
1 | పున్కున్నం | 2 | కుట్టంకులంగర | 3 | పట్టురైక్కల్ |
4 | వియ్యూరు | 5 | పెరింగవు | 6 | రామవర్మపురం |
7 | కుట్టుముక్కు | 8 | విల్లడం | 9 | చేరూర్ |
10 | ముక్కట్టుకార | 11 | గాంధీనగర్ | 12 | చెంబుక్కవు |
13 | కిజక్కుంపట్టుకార | 14 | పరవట్టని | 15 | ఒల్లుక్కర |
16 | నెట్టిసేరి | 19 | కృష్ణాపురం | 20 | కలతోడు |
21 | నడతార | 22 | చెలక్కొట్టుకార | 23 | మిషన్ క్వార్టర్స్ |
27 | కుట్టనెల్లూరు | 33 | చియ్యారం ఉత్తర | 34 | కన్నంకులంగర |
35 | పల్లికులం | 36 | తెక్కింకాడు | 37 | కొత్తప్పురం |
38 | పూథోల్ | 39 | కొక్కల | 40 | వాడూక్కర |
45 | కార్యట్టుకార | 46 | చెట్టుపూజ | 47 | పుల్లజి |
48 | ఒలరిక | 49 | ఎల్తురుత్ | 50 | లాలూర్ |
51 | అరణాట్టుకర | 52 | కనట్టుకర | 53 | అయ్యంతోల్ |
54 | సివిల్ స్టేషన్ | 55 | పుతుర్క్కర |
ఎన్నికైన సభ్యులు
మార్చుఎన్నికల | నియమా
సభ |
సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 1వ | AR మీనన్ | స్వతంత్ర | 1957 – 1960 | |
1960 | 2వ | TA ధర్మజ అయ్యర్ | కాంగ్రెస్ | 1960 – 1965 | |
1967 | 3వ | కె. శేఖరన్ నాయర్ | సీపీఐ (ఎం) | 1967 – 1970 | |
1970 | 4వ | జోసెఫ్ ముండస్సేరి | స్వతంత్ర | 1970 - 1972 | |
1972* | PA ఆంటోనీ | కాంగ్రెస్ | 1972 - 1977 | ||
1977 | 5వ | KJ జార్జ్ | భారతీయ లోక్ దళ్ | 1977 – 1980 | |
1980 | 6వ | MK కన్నన్ | సీపీఐ (ఎం) | 1980 – 1982 | |
1982 | 7వ | తేరంబిల్ రామకృష్ణన్ | నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (కేరళ) | 1982 – 1987 | |
1987 | 8వ | EK మీనన్ | సీపీఐ (ఎం) | 1987 – 1991 | |
1991 | 9వ | తేరంబిల్ రామకృష్ణన్ | కాంగ్రెస్ | 1991 - 1996 | |
1996 | 10వ | 1996 - 2001 | |||
2001 | 11వ | 2001 - 2006 | |||
2006 | 12వ | 2006 - 2011 | |||
2011 | 13వ | 2011 - 2016 | |||
2016[1] | 14వ | వీఎస్ సునీల్ కుమార్ | సి.పి.ఐ | 2016 - 2021 | |
2021[2] | 15వ | పి. బాలచంద్రన్ | 2021- ప్రస్తుతం |
మూలాలు
మార్చు- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.