థామ్సిన్ న్యూటన్
న్యూజీలాండ్ క్రికెటర్, రగ్బీ యూనియన్ ప్లేయర్
థామ్సిన్ మిచెల్ మౌపియా న్యూటన్ (జననం 1995, జూన్ 3) న్యూజీలాండ్ క్రికెటర్, రగ్బీ యూనియన్ ప్లేయర్.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | థామ్సిన్ మిచెల్ మౌపియా న్యూటన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పరాపరము, వెల్లింగ్టన్ ప్రాంతం, న్యూజీలాండ్ | 1995 జూన్ 3|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | టిం టాం | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 134) | 2016 20 February - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2017 5 November - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 99 | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 48) | 2015 15 November - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 9 September - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2013/14 | Wellington | |||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2017/18 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||
2017/18 | Perth Scorchers | |||||||||||||||||||||||||||||||||||||||
2018/19–present | Wellington | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 7 November 2022 |
క్రికెట్ రంగం
మార్చువెల్లింగ్టన్ తోపాటు జాతీయ జట్టు వైట్ ఫెర్న్స్ కోసం క్రికెట్ ఆడుతుంది. వెల్లింగ్టన్ ప్రైడ్ కొరకు రగ్బీ ఆడుతుంది.[2] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం పేస్ బౌలర్ గా రాణించింది.[3][4] 2021 మే లో, న్యూటన్ 2021–22 సీజన్‌కు ముందు న్యూజీలాండ్ క్రికెట్ నుండి మొదటి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పొందింది.[5]
మూలాలు
మార్చు- ↑ "Thamsyn Newton Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-29.
- ↑ "Thamsyn Newton". ESPN Cricinfo. Retrieved 30 April 2016.
- ↑ Liz Perry returns to New Zealand Women squads
- ↑ Newton 3–9 seals Sri Lanka whitewash
- ↑ "Halliday, Mackay, McFadyne earn maiden NZC contracts for 2021–22 season". Women's CricZone. Retrieved 25 May 2021.