న్యూజీలాండ్ (మాఒరీ: ఆఒతేఅరోఆ /aɔˈtɛaɾɔa/) పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్న ఒక ద్వీప దేశం. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలున్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం మరియొకటి దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చిన్న ద్వీపాలైన స్టీవార్ట్, చాతామ్ వంటి ద్వీపాల సమూహమే న్యూజీలాండ్.

ఆఒతేఅరోఆ  (Māori)
న్యూ జీలాండ్
Flag of న్యూజీలాండ్ న్యూజీలాండ్ యొక్క చిహ్నం
జాతీయగీతం

న్యూజీలాండ్ యొక్క స్థానం
న్యూజీలాండ్ యొక్క స్థానం
రాజధానిWellington
41°17′S 174°27′E / 41.283°S 174.450°E / -41.283; 174.450
అతి పెద్ద నగరం ఆక్లాండ్2
అధికార భాషలు English (98%)3
Māori (4.2%)3
NZ Sign Language (0.6%)3
జాతులు  78% European/Other
14.6% en:Maori
9.2% Asian
6.9% Pacific peoples
ప్రజానామము New Zealander, Kiwi (colloquial)
ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగపర రాజరికం
 -  రాజ్యాధినేత 2వ ఎలిజబెత్ రాణి
 -  గవర్నర్ జనరల్ ఆనంద్ సత్యానంద్
 -  ప్రధానమంత్రి en:Jacinda Arden జాసింద అర్డెన్
 -  స్పీకరు లాక్‌వుడ్ స్మిత్
 -  ప్రధాన న్యాయమూర్తి సియాన్ ఇలియాస్
Independence from the United Kingdom 
 -  1st Parliament 25 May 18544 
 -  Dominion 26 September 19074 
 -  Statute of Westminster 11 December 1931 (adopted 25 November 1947) 
 -  en:Constitution Act 1986 13 డిసెంబరు 1986 
 -  జలాలు (%) 2.1
జనాభా
 -  సెప్టెంబరు 2008 అంచనా 4,280,0005 (122వది (2008))
 -  2006 జన గణన 4,027,9476 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $112.703 billion[1] 
 -  తలసరి $26,610[1] 
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $128.711 billion[1] 
 -  తలసరి $30,390[1] 
జినీ? (1997) 36.2 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.943 (high) (19వది)
కరెన్సీ న్యూజీలాండ్ డాలర్ (NZD)
కాలాంశం NZST9 (UTC+12)
 -  వేసవి (DST) NZDT (UTC+13)
(సెప్టెంబరు నుండి ఏప్రిల్ వరకు)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .nz10
కాలింగ్ కోడ్ +64
1 "God Save the Queen" is officially a national anthem but is generally used only on regal and vice-regal occasions. [2][3]
2 Auckland is the largest urban area; Auckland City is the largest incorporated city.
3 Percentages do not add to 100% because some people speak more than one language. They exclude unusable responses and those who spoke no language (e.g. too young to talk).[4]
4 There is a multitude of dates that could be considered to mark independence (see Independence of New Zealand).
5 National Population Estimates: September 2008 quarter.[5]
6 Number of people who usually live in New Zealand.[6]
7 IMF GDP PPP Report for selected countries.
8 IMF GDP report for selected countries.
9 The Chatham Islands have a separate time zone, 45 minutes ahead of the rest of New Zealand.
10 The territories of Niue, the కుక్ దీవులు and టోకెలా have their own cctlds, .nu, .ck and .tk respectively.

న్యూజీలాండ్ అనే భూభాగాన్ని అన్నింటికన్నా చివరన కనుగొన్నారు. ప్రపంచంలోనే అతి పిన్న దేశంగా పేరు గాంచింది. అంతర్జాతీయ కాలరేఖకు దగ్గరగా ఉండటం చేత ఈ దేశపు వాసులు అందరికన్నా ముందుగా సూర్యోదయాన్ని వీక్షిస్తారు. విద్యా సౌకర్యాల్లో అగ్ర దేశాలతో సమానంగా ఉంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. మహిళకు ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం.[7]

1999 నుంచి 2008 వరకూ సుదీర్ఘకాలం హెలెన్ క్లార్క్ ప్రధాన మంత్రిగా పని చేసింది. న్యూజిలాండ్ కు ప్రధానిగా పనిచేసిన రెండవ మహిళ హెలెన్. ఆమె తరువాత డేవిడ్ షేరర్ ప్రధానిగా చేయగా, ఆ తరువాత జాన్ కీ బాధ్యతలు చేపట్టాడు.ప్రస్తుతం ప్రధాన మంత్రి గా జేసింద ఆర్డన్ కొనసాగుతున్నారు.

భౌగోళికం

మార్చు

ఇవి కూడ చూడండి

మార్చు

ప్రతిభావంతులైన విద్యా కేంద్రం

తయాహా

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "New Zealand". International Monetary Fund. Retrieved 2008-10-09.
  2. "New Zealand's National Anthems". Ministry for Culture and Heritage. Archived from the original on 2013-04-24. Retrieved 2008-02-17.
  3. "Protocol for using New Zealand's National Anthems". Ministry for Culture and Heritage. Archived from the original on 2013-04-24. Retrieved 2008-02-17.
  4. "Language spoken (total responses) for the census usually resident population count, 2006". Statistics New Zealand. 2006-12-21. Archived from the original on 2007-09-27. Retrieved 2008-02-20.
  5. "National Population Estimates: September 2008 quarter". Statistics New Zealand. 2008-11-12. Archived from the original on 2008-11-18. Retrieved 2008-11-20.
  6. "QuickStats National Highlights - Population and Dwellings". Statistics New Zealand. 2007-08-09. Archived from the original on 2008-11-21. Retrieved 2008-11-20.
  7. Page#7, Young World, The Hindu, Tuesday, February 22, 2011

లింకులు

మార్చు