థ్రిల్ (2006 సినిమా)
2006 సినిమా
థ్రిల్ 2006 ఏప్రిల్ 7న విడుదలైన తెలుగు సినిమా. కళ్యాణ శ్రీనివాసా ఆర్ట్స్ పతాకంపై పుప్పాల చిన్నా, కె.వి.ఆర్.నాయుడు నిర్మించిన ఈ సినిమాకు కె.వీరు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీనివాస రవికుమార్ రెడ్డి సమర్పించగా, కె.వీరు సంగీతాన్నందించాడు.[1]
థ్రిల్ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వీరు. కె |
---|---|
నిర్మాణం | పుప్పాల చిన్నా, కె.వి.ఆర్.నాయుడు |
తారాగణం | వెంకట్, రుతిక, జాస్మి |
సంగీతం | వీరు. కె |
నృత్యాలు | నారాయణ, ప్రేమ |
కూర్పు | వి.నాగిరెడ్డి |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- వెంకట్
- రుతిక
- జాస్మి
- భాషా
- భాస్కర్
- మనీషా
- శిరీషా
- సుధాకర్
- విమలశ్రీ
- కళ్యాణి
- సూర్య
- కృష్ణ భగవాన్
- కొండవలస లక్ష్మణరావు
- మాడా వెంకటేశ్వరరావు
- సుబ్బరాజు
- సతీష్
సాంకేతిక వర్గం
మార్చుఈ సినిమాలో సాంకేతిక వర్గాన్ని తెలుగు సినిమా టైటిల్స్ ప్రకారం సూచించడం జరిగింది.
- ఘర్షణ: సతీష్
- అమరశిల్పి జక్కన్న: వెంకటేష్
- టిక్ టిక్ టిక్ : రాజేష్
- సర్వర్ సుందరం: చంటి
- శ్రీ రాజరాజేశ్వరీ కాఫీ క్లబ్ : కుమారి
- డ్రైవర్ రాముడు: రెడ్డి, రమణ
- పూల రంగడు: సాంబశివరావు
- పరమానండాయ్య శిష్యులు: చంద్రశేఖర్, నరసింహారెడ్డి, సుభాష్, మౌళి
- మహామంత్రి తిమ్మరుసు: విజయ్ కె.నాయుడు
- అగ్గిరాముడు : ఎఫెక్ట్ రాజు
- సినిమా గోల : ఫన్ వే, అజయ్
- లేడీస్ టైలర్ : జానీ
- అమావాస్య చంద్రుడు : జి.సుబ్బారావు
- ఋణానుబంధం: జెమినీ కలర్ ల్యాబ్
- శ్రీ కనక మహలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ : నారాయణ, ప్రేమ
- కోతల రాయుడు : వి.నాగిరెడ్డి
- స్వరకల్పన: వీరు .కె
- అవేకళ్ళు : శ్రీనివాస్ గాదిరాజు
- బగీరధుడు: పుప్పాల చిన్నా, కె.వి.ఆర్.నాయుడు
- అందరివాడు : వీరు. కె
మూలాలు
మార్చు- ↑ "Thrill (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.