'దండోరా' తెలుగు చలన చిత్రం,1993 న విడుదల.స్నేహచిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై , ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నారాయణమూర్తి ,సుచిత్ర నటించారు. ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్ సమకూర్చారు.

దండోరా
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం [[ ఆర్. నారాయణమూర్తి ]]
తారాగణం ఆర్. నారాయణమూర్తి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

బయటి లంకెలు

మార్చు