దక్కన్ జింఖానా గ్రౌండ్
పూణే లోని దక్కన్ జింఖానా ప్రాంతంలో ఉన్న క్రీడల మైదానం
డెక్కన్ జింఖానా మైదానం మహారాష్ట్రలోని పూణే లోని దక్కన్ జింఖానా ప్రాంతంలో ఉంది. దక్కన్ జింఖానా, దాని మైదానాలు 1906 అక్టోబరులో స్థాపించబడ్డాయి. వీటి ముఖ్య వ్యవస్థాపకుడు బాలకృష్ణ నారాయణ్ (బండోపంత్) భజేకర్. మైదానంలో ఒక పెవిలియన్ ఉంది. ఈ మైదానంలో 500 మంది వ్యక్తులు వీక్షించటానికి అవకాశం ఉంది. ఇది బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు, ఒక జిమ్నాసియం హాల్‌తో పాటు క్రికెట్ మైదానాన్ని కలిగి ఉంది.ఇందులో స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, కార్డ్స్, 11 టెన్నిస్ కోర్ట్‌లు కూడా ఉన్నాయి.దీనికి ఒక ప్రధాన క్లబ్‌హౌస్ ఉంది. [1]
జింఖానా గ్రౌండ్ | |||
మైదాన సమాచారం | |||
---|---|---|---|
ప్రదేశం | పుణె, మహారాష్ట్ర | ||
భౌగోళికాంశాలు | 18°30′54″N 73°50′28″E / 18.5149°N 73.8411°E | ||
స్థాపితం | 1908 | ||
సామర్థ్యం (కెపాసిటీ) | 500 | ||
యజమాని | దక్కన్ జింఖానా | ||
జట్టు సమాచారం | |||
| |||
Source: Cricinfo |
ఈ స్పోర్ట్స్ క్లబ్ డేవిస్ కప్ క్రీడలను నిర్వహించింది. [2] ఇది మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చింది. [3] ఈ క్లబ్ ఎన్.ఇ.సి.సి ఐ.టి.ఎఫ్ అంతర్జాతీయ మహిళల టోర్నమెంట్ 2011ని కూడా నిర్వహిస్తుంది [4]
మూలాలు
మార్చు- ↑ "Cricket has been the backbone of development at Deccan Gymkhana". Archived from the original on 2017-08-14. Retrieved 2023-11-20.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "About Us". Archived from the original on 2017-08-14. Retrieved 2023-11-20.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Maharashtra Premier League
- ↑ Mr.B.N.Bhajekar, a staunch supporter of women's rights, was responsible for starting the first women's sports tournaments, which took place in 1920. NECC ITF Women's Tennis Championship Archived 2017-08-14 at the Wayback Machine