ద్రాక్షారామం పుణ్యక్షేత్రం ప్రాచీనమూ, ప్రాధాన్యత సంతరించుకున్నదీను. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస పలు గ్రంథాల్లో కానవస్తుంది. శ్రీనాథుడు రచించిన భీమఖండం ఈ క్షేత్ర మాహాత్మ్యమే. స్కాంద పురాణంలోనూ దీని ప్రస్తావన, ప్రశస్తి కానవస్తాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని భాగవతుల లక్ష్మీపతిశాస్త్రి గద్యరూపంలో ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని రచించారు. ఇది 1926 సంవత్సరంలో కాకర్లపూడి గోపాలనరసరాజా వారి ఆర్థిక సహాయముతో ముద్రించబడింది.

ద్రాక్షారామ దేవాలయం

మూలాలు మార్చు