దక్షిణ ఎక్స్‌ప్రెస్

ఒక భారతీయ రైలు
(దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)

హైదరాబాదు - హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హైదరాబాదు రైల్వే స్టేషను, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

Dakshin Express
సారాంశం
రైలు వర్గంSuperfast Express
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railways
మార్గం
మొదలుHyderabad Decan / Visakhapatnam
ఆగే స్టేషనులు46
గమ్యంHazrat Nizamuddin
ప్రయాణ దూరం1,670 కి.మీ. (1,038 మై.) as 12721 Dakshin Express, 1,669 కి.మీ. (1,037 మై.) as 12722 Dakshin Express
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుAC 2 tier, AC 3 tier, Sleeper Class, General Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుPantry Car available
చూడదగ్గ సదుపాయాలుHas coaches of 12861/62 Vishakhapatnam Link Express
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard Indian Railway coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) maximum
56.12 km/h (35 mph), including halts
మార్గపటం

రైలు రద్దు

మార్చు

ఉత్తర భారతదేశంలో పొగమంచు కారణంగా, రైలు నంబరు: 12721 హైదరాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25 ఫిబ్రవరి1, 8, 15, 22 తేదీల్లోఈ రైలు సేవలు రద్దు చేయబడ్డాయి.[2]

మూలాలు

మార్చు
  1. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-31. Retrieved 2016-01-22. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

బయటి లింకులు

మార్చు