దక్షిణ త్రిపుర జిల్లా

త్రిపుర లోని జిల్లా

త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాలలో దక్షిణ త్రిపుర (బెంగాలీ: ত্রিপুরা জেলা ) జిల్లా ఒకటి.

దక్షిణ త్రిపుర జిల్లా
జిల్లా
త్రిపుర జిల్లాలు
త్రిపుర జిల్లాలు
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
Seatబెలోనియా
Area
 • Total2,152 km2 (831 sq mi)
Elevation
26 మీ (85 అ.)
Population
 (2001)
 • Total7,62,565
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://southtripura.nic.in/
ఉదయపూర్లో ఒక హిందూ ఆలయం

చరిత్ర మార్చు

1970 సెప్టెంబరు 1 త్రిపుర రాష్ట్రం 3 జిల్లాలుగా విభజించినప్పటి నుండి దక్షిణ త్రిపుర జిల్లా అస్థిత్వంలో ఉంది.

భౌగోళికం మార్చు

దక్షిణ త్రిపుర జిల్లా వైశాల్యం 2152 చ.కి.మీ. జిల్లాకేంద్రంగా బెలోనియా ఉంది.

విభాగాలు మార్చు

దక్షిణ త్రిపుర జిల్లాలోని కొంత భాగం త్రిపుర వెస్ట్ (బెలోనియా, సబ్రూం, సంతిర్బజార్ ) పార్లమెంటరీ స్థానంలోనూ మరికొంత భాగం త్రిపురా ఈస్ట్ (దలై, ఉత్తర త్రిపుర) పార్లమెంటరీ విభాగంలోనూ ఉంది.

గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 875,144, [1]
ఇది దాదాపు ఫిజి దేశజనాభాకు సమం.[2]
అమెరికాలోని డెలావేర్ సమం జనసంఖ్యకు [3]
640 భారతదేశ జిల్లాలలో 471 [1]
1చ.కి.మీ జనసాంద్రత 286 చ.కి.మీ [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 14.03%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 957:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 85.41%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం, జంతుజాలం మార్చు

1987లో దక్షిణ త్రిపుర జిల్లాలో " త్రిష్ణ వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది. జిల్లా వైశాల్యం 195 చ.కి.మీ. [4] అంతేకాక జిల్లాలో 1988లో " గుంటి వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది.[4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware897,934
  4. 4.0 4.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Tripura". Archived from the original on 2012-03-25. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు మార్చు