దయానిధి మారన్

తమిళనాట ప్రముఖుడైన శ్రీ మురసోలి మారన్ కుమారుడైన దయానిథి మారన్ ప్రస్తుత 15వ లోక్ సభకు మద్రాసు (సెంట్రల్) నియోజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దయానిధి మారన్
దయానిధి మారన్

పదవీ కాలం
June, 2009 – May, 2014
ముందు మురసోలి మారన్‌
నియోజకవర్గం చెన్నై సెంట్రల్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-12-05) 1966 డిసెంబరు 5 (వయస్సు 55)
తమిళనాడు, India
రాజకీయ పార్టీ ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ
జీవిత భాగస్వామి ప్రియా దయానిధి మారన్
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం 3, First Avenue, Boad Club Road,R.A. Puram, Chennai – 600 028, Tamil Nadu
మతం Hindu
September 22, 2006నాటికి

బాల్యసవరించు

శ్రీ దయానిథి మారణ్ 5 డెశెంబర్, 1966 లో తమిళనాడు తంజావూరు జిల్లా, కుంబకోణంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు.... శ్రీ మురసోలి మారన్‌, శ్రీమతి. మల్లిక మారన్.

విద్యసవరించు

వీరు చెన్నై లోని లయోలా కాలేజిలో బి.ఎ. చదివారు.

కుటుంబముసవరించు

వీరు 26 ఆగస్టు 1994 లో శ్రీమతి ప్రియ దయనిధి మారన్ ను వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రవేశముసవరించు

శ్రీ దయానిథి మారన్ 2004 లో 14 వ లోక్ సభకు ఎన్నికయి కేంద్ర కాబినెట్ మంత్రిగా పనిచేసారు. 2009 లో తిరిగి పార్లమెంటుకు ఎన్నికయి కేంద్ర మంత్రిగా పనిచేశారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు