ఇవి రెండు:

  • 1. వేట, జూదం, అదే పనిగా ఇతరులను గురించి చెడుగా మాట్లాడటం, పొగరుబోతుతనం, నృత్త, గీత, వాద్యాల వ్యసనానికి లోనవడం, పనిలేకుండా తిరుగుతూ ఉండటం మొదలైనవి ఒక వర్గం.
  • 2. లుబ్ధత్వం, క్రౌర్యం, సోమరితనం, అలవాటుగా అబద్ధమాడటం, ఏమరిపాటు వల్ల చిక్కుల్లో ఇరుక్కోవడం, పిరికితనం, నిలకడలేకపోవడం, మూఢత్వం, అతి మెతకతనం (నయత్వం), ఇతరులను అవమానపరచే ధోరణి మొదలైనవి రెండవ వర్గం. పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
"https://te.wikipedia.org/w/index.php?title=దశ_వర్గం&oldid=2950568" నుండి వెలికితీశారు