(అ.) 1. కల్మాషము, 2. కుసుమము, 3. దహనము, 4. శోషణము, 5. తపనము, 6. మహాబలము, 7. పీఠరము, 8. పతగము, 9. స్వర్ణము, 10. భ్రాజకము.

(ఆ.) 1. జంభకము, 2. దీపకము, 3. విభ్రమము, 4. భ్రమము, 5. శోభనము, 6. ఆవసథ్యము, 7. ఆహవనీయము, 8. దక్షిణము, 9. అన్వాహార్యము, 10. గార్హపత్యము. (ఇ.) 1. భ్రాజకము, 2. రంజకము, 3. క్లేదకము, 4. స్నేహకము, 5. ధారకము, 6. రంధకము, 7. ద్రావకము, 8. వ్యాపకము, 9. పావకము, 10. శ్లేష్మకము.