దస్త్రంపై చర్చ:Kamalakara kameswararao.jpg

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

తెవికీ వ్యాసం గూర్చి కమలాకర కామేశ్వర రావు చిత్రాన్ని హిందూ పత్రిక నుండి పైన ఫోటో కమలాకరవారిది కాదు.ఇది రావికొండలరావుగారిది..ఈ ఫోటో మార్చాల్సిందిగా సూచిస్తున్నాను.. 115.249.253.125

ఇక్కడ చూడండి. ఈ అజ్ఞాత సభ్యుడు చెప్పింది నిజమేననుకుంటా --వైజాసత్య (చర్చ) 11:17, 23 మే 2013 (UTC)Reply
నేను ఈ చిత్రాన్ని [1] నుండి ఎక్కించాను. సరైనదో కాదో నిర్ణయించి సరైనది కానిచో తొలగించవలెను.-- కె.వెంకటరమణ చర్చ 07:24, 28 మే 2013 (UTC)Reply
కమలాకర కామేశ్వర రావు చిత్రం ఇక్కడ ఉన్నది సరైనది అనుకుంటాను. పరిశీలించగలరు.-- కె.వెంకటరమణ చర్చ 07:27, 28 మే 2013 (UTC)Reply
Return to the file "Kamalakara kameswararao.jpg".