దస్త్రంపై చర్చ:Map AP all Districts Shaded.png
తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
ప్రదీపు, మీరు తయారు చేసిన పటము చాలా బాగుంది. థాంక్స్!! ఈ మూడు అచ్చుతప్పులు దిద్దగలరు
- బెంగలూరు -> బెంగుళూరు
- బంగాలాఖాతం -> బంగాళాఖాతం
- పాండిచరీ -> పాండిచ్చేరి
--వైఙాసత్య 14:07, 11 ఏప్రిల్ 2006 (UTC)
- ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందేమోననే ఉద్దేశంతో నమూనా పటమును అట్టిపెట్టు కోవటం మంచిదయ్యింది, మార్పులు సులభంగా చేయగలిగాను. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:23, 11 ఏప్రిల్ 2006 (UTC)