దస్త్రంపై చర్చ:Velcheru narayana rao.jpg

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

ఈ దస్త్రాన్ని ఎక్కించాకా నాకు ఈమాట వారి నుంచి నిరభ్యంతరంగా వాడుకోండి అయితే ఈమాట నుండి తీసుకున్నట్టు లింక్ ఇవ్వండి చాలు అని మెయిల్ ద్వారా అనుమతి వచ్చింది. కనుక దీనిపై కాపీరైట్ సమస్యలు తొలగిపోయాయని భావిస్తున్నాను. కానీ ఈ దస్త్రం వివరాల్లో ఆ స్పష్టత నేను ఎలా ఇవ్వగలను? సాంకేతికత తెలిసినవారు చెప్పండి.--Pavan santhosh.s (చర్చ) 06:06, 27 జనవరి 2014 (UTC)Reply

Return to the file "Velcheru narayana rao.jpg".