దాంపత్యం (1957 సినిమా)
ఎర్రా అప్పారావు దర్శకత్వంలో 1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
దాంపత్యం 1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజశ్రీ పిక్చర్స్ పతాకంపై నటి, నిర్మాత కృష్ణవేణి నిర్మాణ సారథ్యంలో ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు, విజయకుమార్, రేలంగి, జగదీశ్వరి ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడుకి ఇది తొలిచిత్రం.[1]
దాంపత్యం | |
---|---|
దర్శకత్వం | ఎర్రా అప్పారావు |
రచన | అనిశెట్టి సుబ్బారావు (కథ, మాటలు) |
నిర్మాత | కృష్ణవేణి |
తారాగణం | జి.వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు, విజయకుమార్, రేలంగి, జగదీశ్వరి |
ఛాయాగ్రహణం | మస్తాన్ |
కూర్పు | కె.ఎ. శ్రీరాములు |
సంగీతం | రమేష్ నాయుడు (తొలిచిత్రం) |
నిర్మాణ సంస్థ | రాజశ్రీ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1957 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జి.వరలక్ష్మి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- విజయకుమార్
- రేలంగి
- జగదీశ్వరి (తొలి పరిచయం)
- రాగిణి
- డా. శివరామకృష్ణయ్య
- జూ. లక్ష్మీరాజ్యం
- డా. గోవిందరాజుల
- విద్యావతి
- జిఎన్ స్వామి
- బాబ్జీ
- పెరుమాళ్ళు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎర్రా అప్పారావు
- నిర్మాత: కృష్ణవేణి
- కథ, మాటలు: అనిశెట్టి సుబ్బారావు
- సంగీతం: రమేష్ నాయుడు
- ఛాయాగ్రహణం: మస్తాన్
- కూర్పు: కె.ఎ. శ్రీరాములు
- డ్యాన్స్: వెంపటి
- కళ: సూరన్న
- నిర్మాణ సంస్థ: రాజశ్రీ పిక్చర్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించగా, ఆరుద్ర రాసిన పాటలను ఘంటసాల, పి. సుశీల, ఎ. ఎం. రాజా, శ్రీనివాస్ పాడారు.
- చైనా దేశం వెళ్ళాను ఐనా హృదయం మనదేను పన్నుల భారం ఐతేను - ఘంటసాల
- తానేమి తలంచేనో నా మేనే పులకరించేను తానేమి - ఎ. ఎం. రాజా
- నడివీధిలో జీవితం సుడిగాలిలో దీపము
- ఈనాటి అమ్మాయిలూ బాబో గడుగ్గాయిలు
- నడి వీధిలో జీవితం సుడిగాలిలో దీపము
మూలాలు
మార్చు- ↑ "బహుభాషా సంగీత దర్శకుడు... రమేష్ నాయుడు". సితార (పాటల పల్లకి). ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2020-08-20. Retrieved 2020-08-20.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దాంపత్యం
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)