దాదర్ - మడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
దాదర్ - మడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది దాదర్ రైల్వే స్టేషను, మడ్గాం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది, ఈ రైలు 12051/52 సంఖ్యలను కలిగి యుంతుంది. ఇది భారతీయ రైల్వేలు-కొంకణ్ రైల్వే డివిజన్ కు చెందిన ఎక్స్‌ప్రెస్ రైలు. 12051 సంఖ్య గల రైలు దాదర్ రైల్వే స్టేషను నుండి మడ్గాం నకు, 12052 సంఖ్య గల రైలు మడ్గాం నుండి దాదర్ కు వెళుతుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ |
తొలి సేవ | 16 ఏప్రిల్ 2002 |
ప్రస్తుతం నడిపేవారు | మధ్య రైల్వే |
మార్గం | |
మొదలు | దాదర్ రైల్వే స్టేషన్ |
ఆగే స్టేషనులు | 7 |
గమ్యం | మడ్గావ్ రైల్వే స్టేషను |
ప్రయాణ దూరం | 543 కి.మీ. (337 మై.). Konkan Railway inflates distance by approximately 40% for fare calculation purposes. |
రైలు నడిచే విధం | Daily |
సదుపాయాలు | |
శ్రేణులు | AC Chair Car, Second Class seating |
కూర్చునేందుకు సదుపాయాలు | Yes |
పడుకునేందుకు సదుపాయాలు | No |
ఆహార సదుపాయాలు | No Pantry Car attached but catering available |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | Standard Indian Railway coaches |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 110 km/h (68 mph) maximum 65.88 km/h (41 mph), including halts |
కోచ్‌లు
మార్చు12051/52 సంఖ్యలు కలిగిన దాదర్ మాడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం రెండు ఎ.సి చైర్ కార్, 10 రెండవ తరగతి సీటింగ్ కోచ్‌లను కలిగి యుంటుంది. ఈ రైలు యొక్క కోచ్‌ల సంఖ్య భారతీయ రైల్వేలలో డిమాండు బట్టి మారుతూ ఉంటాయి.
సేవలు
మార్చు12051/52 సంఖ్యలుగా గల దాదర్ మాడ్గావ్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ 544 కి.మీ దూరాన్ని 8 గంటల 25 నిమిషాలలో పోతుంది. ఈ రైలు యొక్క సరాసరి వడి 55 కి.మీ/గంట ఉంటుంది. ఈ రైలు యొక్క రుసుం సూపర్ ఫాస్టు సర్ ఛార్జిని గలిగి యుంటుంది.
మార్గం
మార్చు12051/52 దాదర్ మాడ్గాన్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పాన్వెల్, రత్నగిరి, కుడాల్ గుండా ప్రయాణించి మాడ్గాన్ చేరుతుంది.
ట్రాక్షన్, ర్యాక్‌ల పంపకం
మార్చుఈ మార్గం ఇంతవరకు విద్యుదీకరణం చెందడం వలన కల్యాణ్ లేదా ఎర్నాకుళం ఆధారిత WDM 3A లేదా WDM 3D ఇంజనులతో నడుస్తుంది.
12051/12052 దాదర్ మాడ్గాన్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ తన ర్యాక్‌లను 12701/12702 ఔరంగాబాద్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్‌తో పంచుకుంటుంది.
సమయ సారణి
మార్చునం | స్టేషన్ కోడ్ | స్టేషన్ పేరు | జన శతాబ్ది EX (12051) | జన శతాబ్ది EX (12052) | |||||
వచ్చు
సమయం |
బయలుదేరే
సమయం |
దూరం | వచ్చు
సమయం |
బయలుదేరే
సమయం |
దూరం | ||||
1 | DR | దాదర్ | ప్రారంభం | 05:25 (డే 1) | 0 | 23:05 (డే 1) | గమ్యం | 757 | |
2 | TNA | థానే | 05:47 (డే 1) | 05:50 (డే 1) | 25 | 22:33 (డే 1) | 22:35 (డే 1) | 732 | |
3 | PNVL | పన్వేల్ | 06:36 (డే 1) | 06:38 (డే 1) | 60 | 21:48 (డే 1) | 21:50 (డే 1) | 697 | |
4 | CHI | చిప్లున్ | 09:26 (డే 1) | 09:28 (డే 1) | 316 | 18:43 (డే 1) | 18:45 (డే 1) | 441 | |
5 | RN | రత్నగిరి | 10:40 (డే 1) | 10:45 (డే 1) | 422 | 17:45 (డే 1) | 17:50 (డే 1) | 335 | |
6 | KKW | కంకావలి | 11:56 (డే 1) | 11:58 (డే 1) | 578 | 16:08 (డే 1) | 16:10 (డే 1) | 179 | |
7 | KUDL | కూడల్ | 12:20 (డే 1) | 12:22 (డే 1) | 617 | 15:48 (డే 1) | 15:50 (డే 1) | 140 | |
8 | THVM | తివిం | 13:02 (డే 1) | 13:04 (డే 1) | 692 | 15:04 (డే 1) | 15:06 (డే 1) | 65 | |
9 | MAO | మడ్గావన్ | 14:05 (డే 1) | గమ్యం | 757 | ప్రారంభం | 14:30 (డే 1) | 0 |
కోచ్‌ల కూర్పు
మార్చుమూలాలు
మార్చు- "Take a Shatabdi to Goa from Sunday - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2014-05-30.
- "Mumbai Goa Jan Shatabdi Train - What's it Train Like?". goindia.about.com. Archived from the original on 2014-05-31. Retrieved 2014-05-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - http://www.cr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&dcd=2164&id=0,4,268
బయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.