దాదర్ - మడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

(దాదర్ - మడ్‌గావన్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)

దాదర్ - మడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది దాదర్ రైల్వే స్టేషను, మడ్గాం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది, ఈ రైలు 12051/52 సంఖ్యలను కలిగి యుంతుంది. ఇది భారతీయ రైల్వేలు-కొంకణ్ రైల్వే డివిజన్ కు చెందిన ఎక్స్‌ప్రెస్ రైలు. 12051 సంఖ్య గల రైలు దాదర్ రైల్వే స్టేషను నుండి మడ్గాం నకు, 12052 సంఖ్య గల రైలు మడ్గాం నుండి దాదర్ కు వెళుతుంది.

దాదర్ - మడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంజన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
తొలి సేవ16 ఏప్రిల్ 2002
ప్రస్తుతం నడిపేవారుమధ్య రైల్వే
మార్గం
మొదలుదాదర్ రైల్వే స్టేషన్
ఆగే స్టేషనులు7
గమ్యంమడ్గావ్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం543 km (337 mi). Konkan Railway inflates distance by approximately 40% for fare calculation purposes.
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుAC Chair Car, Second Class seating
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుNo
ఆహార సదుపాయాలుNo Pantry Car attached but catering available
సాంకేతికత
రోలింగ్ స్టాక్Standard Indian Railway coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం110 km/h (68 mph) maximum
65.88 km/h (41 mph), including halts

కోచ్‌లు మార్చు

12051/52 సంఖ్యలు కలిగిన దాదర్ మాడ్గాం జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం రెండు ఎ.సి చైర్ కార్, 10 రెండవ తరగతి సీటింగ్ కోచ్‌లను కలిగి యుంటుంది. ఈ రైలు యొక్క కోచ్‌ల సంఖ్య భారతీయ రైల్వేలలో డిమాండు బట్టి మారుతూ ఉంటాయి.

సేవలు మార్చు

12051/52 సంఖ్యలుగా గల దాదర్ మాడ్గావ్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ 544 కి.మీ దూరాన్ని 8 గంటల 25 నిమిషాలలో పోతుంది. ఈ రైలు యొక్క సరాసరి వడి 55 కి.మీ/గంట ఉంటుంది. ఈ రైలు యొక్క రుసుం సూపర్ ఫాస్టు సర్ ఛార్జిని గలిగి యుంటుంది.

మార్గం మార్చు

12051/52 దాదర్ మాడ్గాన్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పాన్వెల్, రత్నగిరి, కుడాల్ గుండా ప్రయాణించి మాడ్గాన్ చేరుతుంది.

ట్రాక్షన్, ర్యాక్ల పంపకం మార్చు

ఈ మార్గం ఇంతవరకు విద్యుదీకరణం చెందడం వలన కల్యాణ్ లేదా ఎర్నాకుళం ఆధారిత WDM 3A లేదా WDM 3D ఇంజనులతో నడుస్తుంది.

12051/12052 దాదర్ మాడ్గాన్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ తన ర్యాక్లను 12701/12702 ఔరంగాబాద్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్తో పంచుకుంటుంది.

 
12051 జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎసి కోచ్

సమయ సారణి మార్చు

నం స్టేషన్ కోడ్ స్టేషన్ పేరు జన శతాబ్ది EX (12051) జన శతాబ్ది EX (12052)
వచ్చు

సమయం

బయలుదేరే

సమయం

దూరం వచ్చు

సమయం

బయలుదేరే

సమయం

దూరం
1 DR దాదర్ ప్రారంభం 05:25 (డే 1) 0 23:05 (డే 1) గమ్యం 757
2 TNA థానే 05:47 (డే 1) 05:50 (డే 1) 25 22:33 (డే 1) 22:35 (డే 1) 732
3 PNVL పన్వేల్ 06:36 (డే 1) 06:38 (డే 1) 60 21:48 (డే 1) 21:50 (డే 1) 697
4 CHI చిప్లున్ 09:26 (డే 1) 09:28 (డే 1) 316 18:43 (డే 1) 18:45 (డే 1) 441
5 RN రత్నగిరి 10:40 (డే 1) 10:45 (డే 1) 422 17:45 (డే 1) 17:50 (డే 1) 335
6 KKW కంకావలి 11:56 (డే 1) 11:58 (డే 1) 578 16:08 (డే 1) 16:10 (డే 1) 179
7 KUDL కూడల్ 12:20 (డే 1) 12:22 (డే 1) 617 15:48 (డే 1) 15:50 (డే 1) 140
8 THVM తివిం 13:02 (డే 1) 13:04 (డే 1) 692 15:04 (డే 1) 15:06 (డే 1) 65
9 MAO మడ్గావన్ 14:05 (డే 1) గమ్యం 757 ప్రారంభం 14:30 (డే 1) 0

కోచ్ల కూర్పు మార్చు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇంజను
డి.9 డి.8 డి.7 డి.6 డి.5 డి.4 డి.3 డి.2 డి.1 డి ఇ 2 డి ఇ 1 సి2 సి1 డి.10  

మూలాలు మార్చు

  • "Take a Shatabdi to Goa from Sunday - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2014-05-30.
  • "Mumbai Goa Jan Shatabdi Train - What's it Train Like?". goindia.about.com. Archived from the original on 2014-05-31. Retrieved 2014-05-30.
  • http://www.cr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&dcd=2164&id=0,4,268

బయటి లింకులు మార్చు