దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గం

దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.

దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గం
Existence1967
Reservationఎస్టీ
Total Electors2,50,021
దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతందాద్రా నగర్ హవేలీ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°16′12″N 73°1′12″E మార్చు
పటం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1967కి ముందు: సీటు లేదు
1967 సంజీభాయ్ రూపజీభాయ్ డెల్కర్ కాంగ్రెస్
1971[1] రాముభాయ్ రావ్జీభాయ్ పటేల్
1977
1980 రాంజీ పోట్ల మహాల
1984[2] సీతారాం జివ్యాభాయ్ గావ్లీ స్వతంత్ర
1989 మోహన్ భాయ్ సంజీభాయ్ డెల్కర్
1991 కాంగ్రెస్
1996
1998 భారతీయ జనతా పార్టీ
1999 స్వతంత్ర
2004[3] భారతీయ నవశక్తి పార్టీ
2009[4] నటుభాయ్ గోమన్‌భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2014[5]
2019 మోహన్ భాయ్ సంజీభాయ్ డెల్కర్ [6] స్వతంత్ర
కాలాబెన్ డెల్కర్[7] శివసేన

మూలాలు మార్చు

  1. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  2. "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  3. "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
  4. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 2 June 2014.
  5. "General Elections 2014 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 19 June 2016.
  6. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  7. Singh, Rajiv (23 February 2021). "Mohan Delkar death case: Suicide note holds politicians responsible for 'injustice', 'insult' meted out to him". India TV (in ఇంగ్లీష్). Retrieved 2021-02-27.

వెలుపలి లంకెలు మార్చు