దానాపూర్ - సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

దానాపూర్ - సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది దానాపూర్ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

Secunderabad - Danapur SF Express
సారాంశం
రైలు వర్గంSuperfast Train
స్థితిOperating
స్థానికతTelangana, Madhya Pradesh, Bihar
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railway, Indian Railways
మార్గం
మొదలుDanapur railway station
ఆగే స్టేషనులు26
గమ్యంSecunderabad Junction
ప్రయాణ దూరం1,828 km (1,136 mi)
సగటు ప్రయాణ సమయం33 hours, 15 minutes
రైలు నడిచే విధంDaily
సదుపాయాలు
శ్రేణులుSleeper, Ac 1,2,3 General
కూర్చునేందుకు సదుపాయాలుIndian Rail standard
ఆహార సదుపాయాలుCatering available
చూడదగ్గ సదుపాయాలుLarge windows in all carriages,
బ్యాగేజీ సదుపాయాలుBelow the seats
సాంకేతికత
వేగం54 km/h (Average)
మార్గపటం
Secunderabad Express (Secunderabad - Danapur) SF Express Route map

అరా స్టేషను వద్ద నిలుపుదల మార్చు

రైలు నంబరు :12791 / 12792 సికింద్రాబాద్-దానాపూర్-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, డానాపూర్ డివిజన్‌ లోని అరా రైల్వే స్టేషను వద్ద అదనపు విరామము 10.09.2015 నుండి అందించ బడుతున్నది.[3] రైలు నంబరు :12792 దానాపూర్ - సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అరా రైల్వే స్టేషను వద్దకు గం. 12:57 ని.లకు వచ్చి గం.12:59 ని.లకు బయలు దేరుతుంది.

రైలు రద్దు మార్చు

2016 మార్చు

ఉత్తర భారతదేశంలో పొగమంచు కారణంగా, రైలు నంబరు: 12792 సికింద్రాబాద్ - దానాపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 12, 16, 19, 23, 26, 30, ఫిబ్రవరి 2, 6, 9, 13, 16, 20, 23, 27 తేదీల్లో ఈ రైలు సేవలు రద్దు చేయబడ్డాయి.[4]

మూలాలు మార్చు

  1. http://indiarailinfo.com/train/danapur-secunderabad-sf-express-12792-dnr-to-sc/7703/601/835
  2. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  3. http://www.scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=6258&did=14417752404208C209DF0878A96A969FBFFFEA87F918C.we
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-31. Retrieved 2016-01-22.