దస్వీ

(దాస్వి నుండి దారిమార్పు చెందింది)

దస్వీ 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ,జియో స్టూడియోస్, బేక్ మై కేక్ ఫిలిమ్స్ బ్యానర్లపై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. అభిషేక్ బచ్చన్, యామీ గౌత‌మ్, నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఏప్రిల్ 7న విడుదలైంది.[1]

దస్వీ
Film poster
దర్శకత్వంతుషార్ జలోటా
రచన
  • రితేష్ షా
  • సురేష్ నాయర్
  • సందీప్ లేజెల్
కథరామ్ బాజ్‌పాయ్
నిర్మాతదినేష్ విజన్
తారాగణం
ఛాయాగ్రహణంకబీర్ తేజ్ పాల్
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంసచిన్ – జిగర్
నిర్మాణ
సంస్థలు
  • మ్యాడ్ డాక్ ఫిలిమ్స్
  • జియో స్టూడియోస్
  • బేక్ మై కేక్ ఫిలిమ్స్
పంపిణీదార్లు
  • నెట్​ఫ్లిక్స్​
  • జియో సినిమా
విడుదల తేదీ
2022 ఏప్రిల్ 7 (2022-04-07)
దేశంభారతదేశం
భాషహిందీ

కథ సవరించు

గంగారామ్ చౌదరీ (అభిషేక్ బచ్చన్) ప్రాధమిక విద్యను మధ్యలోనే వదిలేస్తాడు. ఆయన అనుకోకుండా రాజకీయల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత గంగారామ్ 10వ తరగతి పరీక్ష పాస్ అవ్వడం కోసం నానా పాట్లు పడతాడు. గంగారామ్ సీఎం అవ్వడానికి ఎంచుకున్న మార్గం ఏంటి ? దాని కోసం ఎలాంటి అక్రమాలకు పాల్పడాడు? తరువాత ఏమి జరిగిందనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్: మ్యాడ్ డాక్ ఫిలిమ్స్
    జియో స్టూడియోస్
    బేక్ మై కేక్ ఫిలిమ్స్
  • నిర్మాత: దినేష్ విజన్
  • కథ, స్క్రీన్‌ప్లే: రితేష్ షా
    సురేష్ నాయర్
    సందీప్ లేజెల్
  • దర్శకత్వం: తుషార్ జలోటా
  • సంగీతం: సచిన్ జాగీర్
  • సినిమాటోగ్రఫీ: కబీర్ తేజ్ పాల్

మూలాలు సవరించు

  1. Prime9News (26 March 2022). "దాస్వి చిత్రం షూటింగ్ ప్రారంభం". Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
  2. Sakshi (8 April 2022). "ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  3. NTV (8 April 2022). "'దస్వీ' పాస్ కాలేదు!". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  4. Eenadu (8 April 2022). "దయచేసి.. ఇకపై నా గురించి రాయకండి: యామీ గౌతమ్‌". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దస్వీ&oldid=3692140" నుండి వెలికితీశారు