అక్కినేని శ్రీకర్ ప్రసాద్
సినీ ఎడిటర్
శ్రీకర్ ప్రసాద్‌గా ప్రసిద్ధులైన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad) భారతదేశం గర్వించదగ్గ సినిమా ఎడిటర్.
శ్రీకర్ ప్రసాద్ | |
---|---|
జననం | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ 1963 మార్చి 12 |
వృత్తి | సినిమా ఎడిటర్ |
తల్లిదండ్రులు |
|
వెబ్సైటు | Official website |
వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి పెదనాన. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు.[1] వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి.[2]
చిత్ర సమాహారం
మార్చు- 1983: సింహస్వప్నం
- 1989: రాఖ్
- 1991: జైత్రయాత్ర
- 1992: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, యోధా
- 1993: అల్లరి అల్లుడు, డిటెక్టివ్ నారద, గాంధర్వం
- 1995: నిర్ణయం
- 1997: అన్నమయ్య, రాగ్ బిరాగ్
- 1998: ది టెర్రరిస్ట్
- 1999: కరుణం, Jalamarmmaram
- 2000: నువ్వే కావాలి, వానప్రస్థం, Alaipayuthey, మనోహరం
- 2001: ఆకాశ వీధిలో, నువ్వు నాకు నచ్చావ్, శేషం, అశోకా, ది గ్రేట్, 9 నెలలు, డుం డుం డుం
- 2002: నువ్వే నువ్వే, మన్మధుడు, Kannathil Muthamittal, దిల్ చాహ్తా హై
- 2003: ఎలా చెప్పను, ఒక్కడు, Tehzeeb
- 2004: గౌరి, మల్లీశ్వరి, యువ / Aayitha Ezhuthu, అపరిచితన్
- 2005: అతడు, కాంచనమాల కేబుల్ టి.వి., ఆనందభద్రం
- 2006: కలిసుంటే, చుక్కల్లో చంద్రుడు, పోతే పోనీ, శ్రీ రామదాసు, సైనికుడు
- 2007: క్లాస్ మేట్స్, గురు, జగడం, బిల్లా
- 2008: చింతకాయల రవి, జల్సా, పాండురంగడు ఫిరాక్
- 2009: కొంచెం ఇష్టం కొంచెం కష్టం, గణేష్, కమీనే, Pazhassi Raja
- 2010: ఖలేజా, వరుడు, Angaadi Theru, రావణ్/రావణన్, కుట్టి శ్రాంక్
- 2011: 7 Khoon Maaf, Shaitan, ఉరుమి, Mausam
- 2015: ఆంధ్రాపోరి
- 2017 : 10
- 2017 : చెలియా
- 2018 : నవాబ్
- 2022 : సెల్యూట్
- 2022 : దాస్వి
- 2022 : గాడ్ ఫాదర్
- 2022 : కణ్మనీ రాంబో ఖతీజా
- 2022 : పొన్నియన్ సెల్వన్: I
- 2022 : సిబిఐ 5: ది బ్రైన్
- 2022 : శభాష్ మిథు
- 2022 : గుడ్ బై
- 2023 : కుత్తే
- 2024 : ది గోట్ లైఫ్
పురస్కారాలు
మార్చు- 1989: Best Editing - Raakh
- 1997: Best Editing - Rag Birag
- 1997: Best Non-Feature Film Editing - Nauka Caritramu
- 1998: Best Editing - The Terrorist
- 2000: Best Editing - Vaanaprastham
- 2002: Best Editing - Kannathil Muthamittal
- 2008: Best Editing - Firaaq
- 2010: స్పెషల్ జ్యూరీ అవార్డు- కుట్టి శ్రాంక్
- 2000: Best Editing - మనోహరం
- 2003: Best Editing - ఒక్కడు
- 2002: Best Editing - Dil Chahta Hai
- 2010 Best Editing - firaaq
కేరళ చలనచిత్ర పురస్కారాలు
మార్చు- 1992: Best Editing - Yodha
- 1999: Best Editing - Karunam, Vaanaprastham, Jalamarmmaram
- 2001: Best Editing - Sesham
- 2005: Best Editing - Anandabhadram
- 2009: Best Editing - Pazhassi Raja