దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(దాహొద్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: દાહોદ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 10 ఎన్నికలలో 8 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) గెలుపొందగా, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ ఇక్కడి నుంచి వరసగా 7 సార్లు విజయం సాధించారు.

దాహొద్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°48′0″N 74°18′0″E మార్చు
పటం

అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చు

ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

విజయం సాధించిన సభ్యులు మార్చు

  • 1977: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1980:దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (కాంగ్రెస్-ఐ)
  • 1984: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1991: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1996: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1999: బాబుభాయ్ ఖిమాభాయ్ కటారా (భారతీయ జనతా పార్టీ)
  • 2004:బాబుభాయ్ ఖిమాభాయ్ కటారా (భారతీయ జనతా పార్టీ)
  • 2009: ప్రభా కిశోర్ తావియడ్ (భారత జాతీయ కాంగ్రెస్)

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు