దివాకర్ పుండిర్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా నటుడు, మోడల్
దివాకర్ పుండిర్ (జననం 11 నవంబరు 1975) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా నటుడు, మోడల్. బాలీవుడ్ సినిమాలలో నటించాడు. 1998లో గ్రావియరా మిస్టర్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు.[1] జర్మనీలో జరిగిన మిస్టర్ ఇంటర్‌కాంటినెంటల్ కాంటెస్ట్‌లో రెండో రన్నరప్‌గా నిలిచాడు.[2]
దివాకర్ పుండిర్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటుడు, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1998 - ప్రస్తుతం |
జననం
మార్చుదివాకర్ 1975, నవంబరు 11న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. దివాకర్ తండ్రి ఆర్మీ అధికారి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న దివాకర్, సినిమాల్లోకి రావడానికి ముందు పైలట్ గా పనిచేశాడు.
మోడలింగ్ రంగం
మార్చులైఫ్బాయ్ సబ్బు, వర్ల్‌పూల్ రిఫ్రిజిరేటర్‌లు, హ్యుందాయ్ వెర్నా, హోండా యాక్టివా, స్కోడా ర్యాపిడ్, పార్లే బేక్స్‌మిత్ వంటి బ్రాండ్‌లకు చెందిన అనేక టివీ వాణిజ్య ప్రకటనలలో మోడల్‌గా ఉన్నాడు.
నటించినవి
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2003 | ప్యార్ కియా నహిం జాతా | ||
2004 | బాలీవుడ్ కింగ్ | రాహుల్ | |
2005 | పెహచాన్: ది ఫేస్ ఆఫ్ ట్రూత్ | ప్రసాద్ సక్సేనా | |
2006 | డాన్ | రమేష్ | |
2014 | వన్ బై టూ | రంజన్ సదనః | |
2019 | 99 పాటలు | జై తండ్రి | అతిథి పాత్ర |
టెలివిజన్
మార్చుసంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానల్ |
---|---|---|---|
2003 | క్రైమ్ పెట్రోల్ (సీజన్ 1) | హోస్ట్ | సోనీ టీవీ |
2004 | కహానీ ఘర్ ఘర్ కీ | సంభవ్ ఖన్నా | స్టార్ ప్లస్ |
2005-2006 | రెత్ | క్షోం | జీ టీవీ |
2006 | సిందూర్ తేరే నామ్ కా | ఆయుష్మాన్ మల్హోత్రా | జీ టీవీ |
2006-2008 | రావణ్ | రాముడు | జీ టీవీ |
2007-2008 | పరివార్ | శౌర్య షెర్గిల్ | జీ టీవీ |
2007-2009 | సంతాన్ | పరీక్షిత్ | స్టార్ ప్లస్ |
2009 | ష్.. ఫిర్ కోయి హై - నిషాన్ | వరిష్ట్ సన్యాల్ (ఎపిసోడ్ 194 & ఎపిసోడ్ 195) | స్టార్ వన్ |
2009-2010 | జానే పెహచానే సే..యే అజ్ఞాతవాసి | జై వర్ధన్ సింగ్ | స్టార్ వన్ |
2010-2012 | మర్యాద: లేకిన్ కబ్ తక్? | స్టార్ ప్లస్ | |
2012-2015 | సప్నే సుహానే లడక్పాన్ కే | ఆకాష్ కుమార్ | జీ టీవీ |
2016 | దర్ సబ్కో లగ్తా హై - ద్వార్ | డా. అజయ్ (ఎపిసోడ్ 26) | & టీవీ |
2016-2018 | కర్మఫల్ దాత శని | విష్ణు[3] | కలర్స్ టీవీ |
2017-2020 | పరమావతార్ శ్రీ కృష్ణ | శివుడు | & టీవీ |
మూలాలు
మార్చు- ↑ "Diwakar Pundir, who has joined the cast of Reth on Zee". The Indian Express. 23 May 2005. Retrieved 2022-02-20.
- ↑ "Graviera Mr. India Diwaker Pundir placed second runner-up at Mr Intercontinental Contest".
- ↑ Scroll Staff (7 November 2016). "Here is what the new Colors TV show 'Karmaphal Data Shani' looks like". Scroll.in. Retrieved 2022-02-20.