దివాన్ ఖవాటి రైల్వే స్టేషను

దివాన్‌ ఖవాటి రైల్వే స్టేషను కొంకణ్ రైల్వే లోని స్టేషను. ఇది సముద్ర మట్టానికి 99 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను విన్హేరే, తదుపరి స్టేషను ఖేడ్.[1] ఈ స్టేషనుకు ఒక ప్లాట్‌ఫారం ఉంది. మొత్తం 6 రైలు బండ్లు ఇక్కడ ఆగుతాయి.[2]

దివాన్‌ ఖవాటి రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుకొంకణ్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

మూలాలు

మార్చు
  1. Prakash, L. (2014-03-31). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. http://indiarailinfo.com/station/blog/diwan-khavati-dwv/4427