దివ్య దర్శిని(నటి)

దివ్యదర్శిని తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రముఖ భారతీయ టీవీ వ్యాఖ్యాత, నటి.[1] మొట్టమొదట ఆమె నటిగా తెరంగేట్రం చేసింది. టివిల్లో నటించే ముందు కమల్ హాసన్ నిర్మించిన దమయంతి(2003)  సినిమాలో మొదటి సారి  సహాయ నటిగా నటించింది దివ్యదర్శిని.  రాడాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన సెల్వి, అరసి సీరియళ్ళలో ఆమె నటన ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. 2007 నుంచి విజయ్ టివిలో చాలా షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 2014నుంచి ఆమె స్వంత  షో కాఫీ విత్ డిడి ప్రారంభించి, విజయవంతంగా నిర్వహిస్తోంది. 

దివ్యదర్శిని
ప్రెస్ కాన్ఫరెన్స్, ఫ్రోజెన్, చెన్నై - 2019లో దివ్యదర్శిని
జననం
దివ్యదర్శిని నీలకందన్

ఇతర పేర్లుడిడి
విద్యాసంస్థఅవర్ లేడీస్ మెట్రిక్యులేషన్ స్కూల్, అన్నా ఆదర్శ్ కాలేజ్ ఫర్ ఉమెన్
వృత్తినటి
టీవీ యాంకర్
అసిస్టెంట్ ప్రొఫెసర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కాఫీ విత్ డిడి
అన్బుడాన్ డిడి
[జోడీ నంబర్ వన్
జీవిత భాగస్వామి
శ్రీకాంత్ రవిచంద్రన్
(m. 2014; div. 2017)
కుటుంబంప్రియదర్శిని (సోదరి)

కెరీర్ మార్చు

దివ్యదర్శిని 17 ఫిబ్రవరి 1985న జన్మించింది. ఆమె 18వ ఏట 1995లో టివి వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించింది. విజయ్ టివి నిర్వహించిన ఉంగల్ తీర్పు షోలో చైల్డ్ యాంకర్ గా ఎంపికైంది.  కె.బాలచందర్ దర్శకత్వం వహించిన, రాజ్ టివిలో ప్రసారమైన రెక్కై కట్టియ మనసు సీరియల్ లో  ఆమె నటించిన పాత్రకు ప్రశంసలు అందుకొంది. ఈ పాత్రతో ఆమెకు  వరసుగా అవకాశాలు వచ్చాయి.[2] 

మూలాలు మార్చు

  1. Penchant for the past Archived 2004-10-31 at the Wayback Machine.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2017-03-25.