ది ఎండ్ ఒక తెలుగు నవల. ఈ నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. ది ఎండ్ ఒక సందేశాత్మక నవల. రాష్ట్రం లొని అవినీతిని ఇతివ్రుత్తంగా తీసుకుని మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన నవలే ఈ ది ఎండ్. మన దేశం, మన రాష్ట్రంలో పెరిగిపొతున్న అవినీతిని మన కల్లకు కట్టినట్లు ఈ నవలలో మల్లాది వెంకట కృష్ణమూర్తి మనకు చూపిస్తారు. ప్రతి భారతీయ వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకొవలసిన అవసరం యంతైనా వుంన్ది, అలా మన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకొవడానికి మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఈ ది ఎండ్ మనకు యెంతగానొ ఉపయెగపడుతుంది.

చరిత్ర మార్చు

ఈ ది ఎండ్ అనే నవలను మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసారు. మొదటి ముద్రణ మే 2010లో జరిగింది. ది ఎండ్ నవలను లిపి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసారు.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ది_ఎండ్&oldid=3693050" నుండి వెలికితీశారు