ది నేక్డ్ ఐలాండ్ (1960 సినిమా)
ది నేకెడ్ ఐస్‌లాండ్ 1960, నవంబరు 23న విడుదలైన జపాన్ చలనచిత్రం. కనేటో షిండో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎక్కువగా భాగం సంభాషణలు లేకుండా ఉంటుంది.[1]
కథా నేపథ్యం
మార్చుహిరోషిమాలోని ఒక ద్వీపంలో నివసించే కుటుంబం కొండపైన పండించే పంటకోసం కొండకింది నుండి కావడి సహాయంతో నీరు తెచ్చి వాటిని పోస్తుంటారు. అదే వారి నిత్య దినచర్య అవుతుంది. వారి జీవన విధాన నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది.
నటవర్గం
మార్చు- నోబుకో ఓటోవా
- జి టోనోయమా
- షైన్ టానకా
- మసోనోరి హోరిమోటో
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: కనేటో షిండో
- నిర్మాత: కనేటో షిండో, మాట్సురురా ఇసాకు
- సంగీతం: హికరు హయాషి
- ఛాయాగ్రహణం: కియోమి కురోడా
- కూర్పు: టోషియో ఎనోకి
- నిర్మాణ సంస్థ: కైడై ఈగా క్యోకి
ఇతర వివరాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Shindo, Kaneto (2012). Nagase, Hiroko (ed.). 100 sai no ryugi [The Centenarian's Way] (in Japanese). PHP. ISBN 978-4-569-80434-7
- ↑ "A tourist guide to Sagishima" (in Japanese). Archived from the original on 2012-06-06. Retrieved 2019-06-09.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)CS1 maint: unrecognized language (link) - ↑ "2nd Moscow International Film Festival (1959)". MIFF. Archived from the original on 2013-01-16. Retrieved 2019-06-09.
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ది నేక్డ్ ఐలాండ్
- ది నేకెడ్ ఐస్‌లాండ్ గురించిన వ్యాసం