ది పియానిస్ట్ (2002 సినిమా)

ది పియానిస్ట్ 2002లో రోమన్ పోలన్స్కి దర్శకత్వంలో విడుదలైన పోలండ్ చలనచిత్రం. పోలిష్-యూదు పియానిస్ట్, స్వరకర్త వ్లాడిస్లావ్ స్జ్పిల్మాన్ బయోగ్రఫీ 'ది పియానిస్ట్' పుస్తకం ఆధారంగా రోనాల్ హార్వార్డ్ రచించిన ఈ చిత్రంలో అడ్రియన్ బ్రాడీ నటించాడు.

The Pianist
దర్శకత్వంరోమన్ పోలన్స్కి
స్క్రీన్ ప్లేరోనాల్డ్ హర్వూడ్
నిర్మాతరోమన్ పోలన్స్కి, రాబర్ట్ బెన్ముసా, అలైన్ సార్డే
తారాగణంఅడ్రియన్ బ్రాడీ, థామస్ క్రెట్స్చ్మాన్, ఫ్రాంక్ ఫిన్లే, మౌరీన్ లిప్మాన్, ఎమీలియా ఫాక్స్, మైఖే జెబ్రోస్కి
ఛాయాగ్రహణంపావెల్ ఎడెల్మాన్
కూర్పుహెర్వె డి లూజ్
సంగీతంవోజ్సీచ్ కిల్లర్
నిర్మాణ
సంస్థలు
కెనాల్ +, స్టూడియో బాబెల్స్బర్గ్, స్టూడియో కెనాల్ +
పంపిణీదార్లుఫోకస్ ఫీచర్స్ (యునైటెడ్ స్టేట్స్), స్టూడియో కెనాల్ (అంతర్జాతీయ)
విడుదల తేదీs
24 మే 2002 (2002-05-24)(2002 కేన్స్ ఫిలిం ఫెస్టివల్)
6 సెప్టెంబరు 2002 (పోలాండ్)
6 మార్చి 2003 (యునైటెడ్ కింగ్‌డమ్)
సినిమా నిడివి
150 నిముషాలు[1]
దేశాలుఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
భాషలుఇంగ్లీష్, పోలిష్, జర్మన్ భాష, రష్యన్ భాష, ఫ్రెంచి భాష, టర్కిష్
బడ్జెట్$35 మిలియన్[2]
బాక్సాఫీసు$120.1 మిలిమన్[2]

అవార్డులు - పురస్కారాలు

మార్చు

2002లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ పామ్ పురస్కారం పొందింది. 75వ ఆస్కార్ అవార్డుల్లో భాగంగా రోమన్ పోలన్స్కి ఉత్తమ దర్శకుడిగా, రోనాల్డ్ హర్వూడ్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకోవడమే కాకుండా ఉత్తమ చిత్రం, ఇతర నాలుగు అవార్డులకు నామినేట్ చేయబడింది.

నటవర్గం

మార్చు
  • అడ్రియన్ బ్రాడీ
  • థామస్ క్రెట్స్చ్మాన్
  • ఫ్రాంక్ ఫిన్లే
  • మౌరీన్ లిప్మాన్
  • ఎమీలియా ఫాక్స్
  • ఎడ్ స్టాపార్డ్
  • జూలియా రాయ్నేర్
  • జెస్సికా కేట్ మేయర్
  • రోనాన్ విబెర్ట్
  • రూత్ ప్లాట్
  • ఆండ్రూ టిర్నన్
  • మైఖే జెబ్రోస్కి
  • రాయ్ స్మైల్స్
  • రిచర్డ్ రిడ్డింగ్స్
  • డానియెల్ కాల్టగిరోన్ మజోరేక్
  • వాలెంటైన్ పెల్కా
  • జ్బిగ్ని జామాచోవ్స్కీ

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: రోమన్ పోలన్స్కి
  • నిర్మాత: రోమన్ పోలన్స్కి, రాబర్ట్ బెన్ముసా, అలైన్ సార్డే
  • స్క్రీన్ ప్లే: రోనాల్డ్ హర్వూడ్
  • ఆధారం: ది పియానిస్ట్ (వ్లాడిస్లావ్ స్జ్పిల్మాన్)
  • సంగీతం: వోజ్సీచ్ కిల్లర్
  • ఛాయాగ్రహణం: పావెల్ ఎడెల్మాన్
  • కూర్పు: హెర్వె డి లూజ్
  • నిర్మాణ సంస్థ: కెనాల్ +, స్టూడియో బాబెల్స్బర్గ్, స్టూడియో కెనాల్ +
  • పంపిణీదారు: ఫోకస్ ఫీచర్స్ (యునైటెడ్ స్టేట్స్), స్టూడియో కెనాల్ (అంతర్జాతీయ)

మూలాలు

మార్చు
  1. "THE PIANIST (15)". British Board of Film Classification. 3 July 2002. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 10 October 2018.
  2. 2.0 2.1 "The Pianist". Box Office Mojo. 2002. Retrieved 10 October 2016.