ది ప్లెడ్జ్ (2001 సినిమా)
ది ప్లెడ్జ్ 2001, జనవరి 19న విడుదలైన అమెరికన్ మిస్టరీ సినిమా. సీన్ పెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్ నికల్సన్, ఆరోన్ ఎఖ్హార్ట్, హెలెన్ మిర్రెన్, రాబిన్ రైట్ పెన్న్, వెనెస్సా రెడ్గ్రేవ్, సామ్ షెపార్డ్, మిక్కీ రూర్కే, బెనిసియో డెల్ టోరో తదితరులు నటించారు. 1958లో ఫ్రీడ్రిచ్ డ్యూరెన్మాట్ రాసిన ది ప్లెడ్జ్ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.
ది ప్లెడ్జ్ | |
---|---|
దర్శకత్వం | సీన్ పెన్ |
స్క్రీన్ ప్లే | జెర్జీ క్రోమోలోవ్స్కీ, మేరీ ఓల్సన్ -క్రోమోలోవ్స్కీ |
నిర్మాత | మైఖేల్ ఫిట్జ్గెరాల్డ్ |
తారాగణం | జాక్ నికల్సన్, ఆరోన్ ఎఖ్హార్ట్, హెలెన్ మిర్రెన్, రాబిన్ రైట్ పెన్న్, వెనెస్సా రెడ్గ్రేవ్, సామ్ షెపార్డ్ |
ఛాయాగ్రహణం | క్రిస్ మెంగ్స్ |
కూర్పు | జే లాష్ కాస్సిడీ |
సంగీతం | క్లాస్ బాడెల్ట్, హన్స్ జిమ్మెర్ |
నిర్మాణ సంస్థలు | క్లైడ్ ఈజ్ హంగ్రీ ఫిల్మ్స్, ఎప్సిలాన్ మోషన్ పిక్చర్స్, ఫ్రాంచైజ్ పిక్చర్స్, మోర్గాన్ క్రీక్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | వార్నర్ బ్రదర్స్ |
విడుదల తేదీ | జనవరి 19, 2001 |
సినిమా నిడివి | 123 నిముషాలు[1] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $35 మిలియన్స్[2] |
బాక్సాఫీసు | $29.4 మిలియన్స్[2] |
కథ
మార్చునటవర్గం
మార్చు- జాక్ నికల్సన్
- ఆరోన్ ఎఖ్హార్ట్
- హెలెన్ మిర్రెన్
- రాబిన్ రైట్ పెన్
- వెనెస్సా రెడ్గ్రేవ్
- సామ్ షెపార్డ్
- మిక్కీ రూర్కే
- బెనిసియో డెల్ టోరో
- ప్యాట్రిసియా క్లార్క్సన్
- టామ్ నూనన్
- హ్యారీ డీన్ స్టాంటన్
- డేల్ డిక్కీ
- కోస్టాస్ మాండిలర్
- మైఖేల్ కీఫీ
- లూయిస్ స్మిత్
- బ్రిటనీ టిప్లాడి
- ఎలీన్ ర్యాన్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: సీన్ పెన్
- నిర్మాత: మైఖేల్ ఫిట్జ్గెరాల్డ్
- స్క్రీన్ ప్లే: జెర్జీ క్రోమోలోవ్స్కీ, మేరీ ఓల్సన్ -క్రోమోలోవ్స్కీ
- ఆధారం: ఫ్రీడ్రిచ్ డ్యూరెన్మాట్ రాసిన ది ప్లెడ్జ్ నవల
- సంగీతం: క్లాస్ బాడెల్ట్, హన్స్ జిమ్మెర్
- ఛాయాగ్రహణం: క్రిస్ మెంగ్స్
- కూర్పు: జే లాష్ కాస్సిడీ
- నిర్మాణ సంస్థ: క్లైడ్ ఈజ్ హంగ్రీ ఫిల్మ్స్, ఎప్సిలాన్ మోషన్ పిక్చర్స్, ఫ్రాంచైజ్ పిక్చర్స్, మోర్గాన్ క్రీక్ ప్రొడక్షన్స్
- పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్
బాక్సాఫీస్
మార్చుఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. 1,275 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం థియేటర్ కు 4,521 డాలర్ల సగటున మొత్తం 5,765,347 డాలర్లు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద 11వ స్థానంలో నిలిచింది. దేశీయంగా 19,733,089 డాలర్లు, అంతర్జాతీయంగా $ 9,686,202 డాలర్లతో మొత్తం 29,419,291 డాలర్లు వసూలు చేసింది. ఇది సినిమా నిర్మాణ వ్యయం 35 మిలియన్ డాలర్ల కంటే కంటే తక్కువ.[3][4][5][6]
మూలాలు
మార్చు- ↑ "THE PLEDGE (15)". Warner Bros. British Board of Film Classification. July 26, 2001. Retrieved 5 May 2019.
- ↑ 2.0 2.1 The Pledge at Box Office Mojo Retrieved 5 May 2019
- ↑ (2001-05-15). US directors laud Cannes audiences. BBC News. Retrieved 5 May 2019
- ↑ (2001-01-25). Legal spat forces Penn film out of Berlin. Guardian.co.uk. Retrieved 5 May 2019
- ↑ The Pledge at Box Office Mojo
- ↑ Box office / business for 'The Pledge' (2001). IMDb. Retrieved 5 May 2019