ది లైఫ్ ఇన్ రోజ్ (సినిమా)
ది లైఫ్ ఇన్ రోజ్ 2007వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం. ఒలివర్ దహన్ దర్శకత్వంలో ఫ్రెంచ్ గాయకుడు ఎదిత్ పియాఫ్ జీవితంపై 2007లో వచ్చిన ఈ చిత్రంలో మారియన్ కటిల్లార్డ్, గెరార్డ్ డిపార్డీయు, సిల్వీ టెస్సిడ్ నటించారు. ఈ చిత్రం 2008లో ఉత్తమ నటి, ఉత్తమ మేకప్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులను... ఉత్తమ నటి విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డులతోపాటూ వివిధ ఫెస్టివల్స్ లో 43 ఇతర అవార్డులను అందుకోవడమేకాకుండా 61సార్లు నామినేట్ అయింది.[3]
ది లైఫ్ ఇన్ రోజ్ | |
---|---|
దర్శకత్వం | ఒలివర్ దహన్ |
రచన | ఇసబెల్లె సోబెల్మాన్, ఆలివర్ దహన్ |
నిర్మాత | అలైన్ గోల్డ్మన్ |
తారాగణం | మారియన్ కటిల్లార్డ్, గెరార్డ్ డిపార్డీయు, సిల్వీ టెస్సిడ్ |
ఛాయాగ్రహణం | టెట్సుయో నాగట |
కూర్పు | రిచర్డ్ మారిజ్ |
సంగీతం | క్రిస్టోఫర్ గన్నింగ్ |
నిర్మాణ సంస్థ | లెజెండ్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | పిక్చర్ హౌజ్ (యునైటెడ్ స్టేట్స్) |
విడుదల తేదీs | 8 ఫిబ్రవరి 2007(బెర్లిన్) 14 ఫిబ్రవరి 2007 (ఫ్రాన్సు) 6 జూన్ 2007 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 140 నిముషాలు[2] |
దేశాలు | ఫ్రాన్సు యునైటెడ్ కింగ్‌డమ్ చెక్ రిపబ్లిక్[1] |
భాషలు | ఫ్రెంచ్ ఇంగ్లీష్ |
బడ్జెట్ | $25 మిలియన్ |
బాక్సాఫీసు | $86.3 మిలియన్ |
కథ
మార్చుఈ చిత్రంలో ఎదిత్ పియాఫ్ (1915-1963) యొక్క జీవితాన్ని చూపించబడింది. ఆమె తల్లి వీధి గాయకురాలుగా, తండ్రి సర్కస్ నటుడుగా, నానమ్మ టీచర్గా పనిచేస్తుంటారు. ఎదిత్ పియాఫ్ కు 20 ఏళ్ల వయస్సు వచ్చాక, ఒక క్లబ్ యజమాని ఆమెను సంగీత కచేరీలను తీసుకువెళతాడు. ఆ రంగంలో తాను గొప్ప పేరు సంపాదిస్తుంది. తన వైవాహిక జీవితంలో ఎలాంటి సంఘటలు చోటుచేసుకున్నాయనేది చిత్ర కథ.
నటవర్గం
మార్చు- మారియన్ కటిల్లార్డ్
- గెరార్డ్ డిపార్డీయు
- సిల్వీ టెస్సిడ్
- జీన్ పిర్రే మార్టిన్స్
- ఎమ్మాన్యులె సియింగర్
- పాస్కల్ గ్రెగోరి
- కేథరీన్ అల్కేగ్రెట్
- జీన్-పాల్ రూవ్
- క్లాటిల్డ్ కోరాయు
- మేరీ-అర్మెల్లె డీగ్యూ
- మార్క్ బార్బే
- కారోలిన్ రేనాడ్
- డెనిస్ మెనోచెట్
- పావ్నియా నమెకోవా
- హ్యారీ హడెన్-పాటన్
- కారోలిన్ సియోల్ (ఎన్)
- పౌలిన్ బులెట్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఒలివర్ దహన్
- నిర్మాత: అలైన్ గోల్డ్మన్
- రచన: ఇసబెల్లె సోబెల్మాన్, ఆలివర్ దహన్
- సంగీతం: క్రిస్టోఫర్ గన్నింగ్
- ఛాయాగ్రహణం: టెట్సుయో నాగట
- కూర్పు: రిచర్డ్ మారిజ్
- నిర్మాణ సంస్థ: లెజెండ్ ఫిల్మ్స్
- పంపిణీదారు: పిక్చర్ హౌజ్ (యునైటెడ్ స్టేట్స్)
మూలాలు
మార్చు- ↑ "La Vie en rose (2005)". en.unifrance.org.
- ↑ "LA MOME - LA VIE EN ROSE (12A)". Icon Film Distribution. British Board of Film Classification. 27 March 2007. Retrieved 31 July 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, హైదరాబాదు, పుట 15 (19 July 2018). "నగర ముంగిట్లో గ్లోబల్ సినిమా". Archived from the original on 30 July 2018. Retrieved 31 July 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)