ది వేవ్ (2008 సినిమా)

ది వేవ్ డెన్నిస్‌ జెనసెల్‌ దర్శకత్వంలో 2008, జనవరి 18న విడుదలైన జర్మన్ రాజకీయ థ్రిల్లర్ సినిమా. విద్యార్థులపై గురువు నియంత్రృత్వ పోకడల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో జుర్గెన్ వోగెల్, ఫ్రెడరిక్ లాయు, జెన్నిఫర్ ఉల్రిచ్, మ్యాక్స్ రిమెల్ట్ తదితరులు నటించారు.

ది వేవ్
ది వేవ్ సినిమా పొస్టర్
దర్శకత్వండెన్నిస్‌ జెనసెల్‌
స్క్రీన్ ప్లేడెన్నిస్ జెనసెల్‌, పీటర్ థోర్వార్త్ (డి), రాన్ జోన్స్ (నవల & డైరీ)
నిర్మాతర్యాట్ ప్యాక్ ఫిల్మ్ ప్రొడక్షన్, క్రిస్టియన్ బెకర్
తారాగణంజుర్గెన్ వోగెల్, ఫ్రెడరిక్ లాయు, జెన్నిఫర్ ఉల్రిచ్, మ్యాక్స్ రిమెల్ట్
సంగీతంహీకో మైలే
పంపిణీదార్లుకాన్సాన్టిన్ ఫిలిం
విడుదల తేదీ
18 జనవరి 2008 (2008-01-18)(సన్డాన్స్)
సినిమా నిడివి
107 నిముషాలు
దేశంజర్మనీ
భాషజర్మన్
బడ్జెట్5 మిలియన్ యూరోలు
బాక్సాఫీసు€23,679,136[1]

ఒక హైస్కూల్‌ మొత్తానికి రైనర్‌ వెంగెర్‌ ఒక్కడే ఉపాధ్యాయుడు. దీంతో విద్యార్థులు ఆయనేం చెబితే అదే చేయాలి. ఎదిరించడానికి వీల్లేదు. నియంతృత్వ పోకడలతో ఓ సాంఘిక శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేసిన ఆ టీచర్‌ని యూనిటీగా ఏర్పడిన విద్యార్థులు ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా.[2]

నటవర్గం

మార్చు
  • జుర్గెన్ వోగెల్
  • ఫ్రెడరిక్ లాయు
  • జెన్నిఫర్ ఉల్రిచ్
  • మ్యాక్స్ రిమెల్ట్
  • క్రిస్టినా డూ రీగో
  • క్రిస్టియాన్ పాల్
  • ఎలియాస్ ఎం'బ్రేక్
  • మాక్సిమిలియన్ వోల్మార్
  • మాక్సిమియన్ మౌఫ్
  • జాకబ్ మాత్స్చెంజ్
  • ఫెర్డినాండ్ ష్మిత్-మోడ్రో
  • టిమ్ ఆలివర్ షుల్ట్జ్
  • అమేలీ కీఫర్
  • ఒడైన్ జోహ్నే
  • ఫాబియన్ ప్రేగర్
  • టినో మెవెస్
  • మాక్స్వెల్ రిచ్టర్
  • లివ్ లిసా ఫ్రైస్
  • అలెగ్జాండర్ హెల్ద్
  • జోహన్న గాస్టార్దోర్
  • డెన్నిస్ గన్సెల్
  • మారెన్ క్రోయిమాన్

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: డెన్నిస్‌ జెనసెల్‌
  • నిర్మాత: ర్యాట్ ప్యాక్ ఫిల్మ్ ప్రొడక్షన్, క్రిస్టియన్ బెకర్
  • స్క్రీన్ ప్లే: డెన్నిస్ జెనసెల్‌, పీటర్ థోర్వార్త్ (డి), రాన్ జోన్స్ (నవల & డైరీ)
  • ఆధారం: మోర్టన్ రోయు రాసిన ది వేవ్ అనే నవల
  • సంగీతం: హీకో మైలే
  • పంపిణీదారు: కాన్సాన్టిన్ ఫిలిం

మూలాలు

మార్చు
  1. "Die Welle (The Wave) (2008)". boxofficemojo.com.
  2. నవతెలంగాణ, షో-స్టోరి (4 July 2015). "కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జర్మన్‌ చిత్రాలు". Archived from the original on 2019-03-13. Retrieved 13 March 2019.

ఇతర లంకెలు

మార్చు