ది సేల్స్‌మన్ (సినిమా)

ది సేల్స్‌మన్ 2016లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. అస్ఘర్‌ ఫర్హాదీ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తారాహేయిలో అలిడోయోస్టీ, షాహబ్‌ హోస్సేని నటించారు. ఈచిత్రం ఉత్తమ నటుడు (షాహబ్‌ హోస్సేని), ఉత్తమ స్క్రీన్‌ప్లే (అస్ఘర్‌ ఫర్హాది) విభాగాల్లో కేన్స్‌ అవార్డును[3],[4] ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ ను అందుకుంది.[5][6]

ది సేల్స్‌మన్
దర్శకత్వంఅస్ఘర్‌ ఫర్హాది
రచనఅస్ఘర్‌ ఫర్హాది
నిర్మాతఅలెగ్జాండర్ మల్లెట్-గై
అస్ఘర్‌ ఫర్హాది
తారాగణంషాహబ్‌ హోస్సేని
తరణే అలిహ్డోయోస్టి
ఛాయాగ్రహణంహోస్సీన్ జఫరియన్
కూర్పుహాయెడె సఫీరి
సంగీతంసత్తార్ ఒరాకి
నిర్మాణ
సంస్థలు
మెమెంటో ఫిల్మ్స్ ప్రొడక్షన్
అస్ఘర్‌ ఫర్హాది ప్రొడక్షన్
ఆర్టే ఫ్రాన్స్ సినిమా
పంపిణీదార్లుఫిల్లిరాన్ (ఇరాన్)
మెమెంటో ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ (ఫ్రాన్స్)
విడుదల తేదీs
21 మే 2016 (2016-05-21)(2016 కేన్స్ ఫిలిం ఫెస్టివల్)
31 ఆగస్టు 2016 (ఇరాన్)
2 నవంబరు 2016 (ఫ్రాన్స్)
సినిమా నిడివి
125 నిముషాలు
దేశాలు
భాషపర్షియన్
బాక్సాఫీసు16.1 బిలియన్ Iranian toman (ఇరాన్)[2]

నటవర్గం

మార్చు
  • షాహబ్‌ హోస్సేని
  • తరణే అలిహ్డోయోస్టి
  • బాబాక్ కరీమి
  • ఫరీద్ సజదోసుసేని
  • మినా సదాతి
  • మరల్ బని ఆడం
  • మెహ్ది కౌస్కి
  • ఎమాద్ ఎమామి
  • షిరిన్ అఘాకిషి
  • మోజెట్ట పిర్జడే
  • సహ్రా అసడొలాహి
  • ఎథెరమ్ బోరుమండ్

సాంకేతికవర్గం

మార్చు
  • రచన, దర్శకత్వం: అస్ఘర్‌ ఫర్హాది
  • నిర్మాత: అలెగ్జాండర్ మల్లెట్-గై, అస్ఘర్‌ ఫర్హాది
  • సంగీతం: సత్తార్ ఒరాకి
  • ఛాయాగ్రహణం: హోస్సీన్ జఫరియన్
  • కూర్పు: హాయెడె సఫీరి
  • నిర్మాణ సంస్థ: మెమెంటో ఫిల్మ్స్ ప్రొడక్షన్, అస్ఘర్‌ ఫర్హాది ప్రొడక్షన్, ఆర్టే ఫ్రాన్స్ సినిమా
  • పంపిణీదారు: ఫిల్లిరాన్ (ఇరాన్), మెమెంటో ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ (ఫ్రాన్స్)

మూలాలు

మార్చు
  1. "Forushande". LUMIERE. European Audiovisual Observatory. Archived from the original on 23 జూన్ 2018. Retrieved 8 October 2018.
  2. "Latest Box Office". alef.ir (in పర్షియన్ భాష). Alef. 6 January 2017. Retrieved 8 October 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. Bright, Charles (22 May 2016). "Cannes Film Festival 2016 winners: Oscars next for 'I, Daniel Blake' and 'The Salesman'?". Retrieved 8 October 2018.
  4. "Cannes Film Festival Winners: Palme d'Or To Ken Loach's 'I, Daniel Blake'". Deadline. Retrieved 8 October 2018.
  5. "Oscars: Iran Selects Asghar Farhadi's 'The Salesman' for Foreign-Language Category". The Hollywood Reporter. Associated Press. 17 September 2016. Retrieved 8 October 2018.
  6. Shoard, Catherine (27 February 2017). "The Salesman wins best foreign language Oscar". The Guardian. Retrieved 8 October 2018.