దీన్ ఎ ఇలాహీ (ఆంగ్లం: Dīn-i Ilāhī) (పర్షియన్ భాష :دین الهی) "Divine Faith")[1],[2] మొఘల్ చక్రవరి అయిన అక్బర్ స్థాపించి ప్రారంభించిన మతము. దీని యందు ఇస్లాం, హిందూమతం, క్రైస్తవం, జైన మతము, జొరాస్ట్రియన్ మతము యొక్క సారాంశాలు కానవస్తాయి. [2] అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి. ఫతేపూర్ సిక్రీ యందు ఇబాదత్ ఖానా (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము, తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు.[3] అక్బర్, బీర్బల్ మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు. అన్ని మతాలకు చెందిన వారునూ, ఈ మతానికి తిరస్కరించారు. ముల్లాలైతే దీనిని ఇస్లాం మతాను సారం కుఫ్ర్ అన్నారు. రాజా మాన్‌సింగ్ కు ఈ మతంలో రావలసిందిగా స్వాగతిస్తే, తిరస్కరించి, హిందూమతం, ఇస్లాంలను మాత్రమే మతములుగా గుర్తించాడు.

దీన్-ఎ-ఇలాహీ మూలకారకుడు అక్బర్ పరివారంతో సమాలోచనలు చేస్తున్న దృశ్యచిత్రం

ప్రముఖ వ్యక్తులు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Din-i Ilahi - Britannica Online Encyclopedia
  2. 2.0 2.1 Roy Choudhury, Makhan Lal (1941), The Din-i-Ilahi, or, The religion of Akbar (3rd ed.), New Delhi: Oriental Reprint, ISBN 8121507774
  3. Din-i Ilahi - Britannica Online Encyclopedia