దీపా మాలిక్

భరత్ ఈతగాదు

దీపా మాలిక్ భారతీయ క్రీడాకారిణి. ఆమె పారా ఒలంపిక్స్ లొ వెండి పతకం సాధించింది.[3] ఆమె 1999లో ప్రమాదవశాత్తూ వెన్నెముక దెబ్బతిని పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైంది.

దీపా మాలిక్
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుదీపా మాలిల్
జననం (1970-09-30) 1970 సెప్టెంబరు 30 (వయసు 53)
బైస్వాల్, హర్యానా [1]
నివాసంగుర్గావ్[2]
క్రీడ
దేశంభారతదేశం
పోటీ(లు)షాట్‌పుట్, జావిలిన్ త్రో, డిస్కస్ త్రో, స్విమ్మింగ్, మోటారు సైక్లింగ్
సాధించినవి, పతకాలు
పారాలింపిక్ ఫైనళ్ళు2016 రియో డీ జనీరో

మూలాలు మార్చు

  1. "Rio Paralympics: Meet Deepa Malik, athlete extraordinaire". ద టైమ్స్ ఆఫ్ ఇండియా. TNN. 5 సెప్టెంబరు 2016. Archived from the original on 31 ఆగస్టు 2017. Retrieved 31 ఆగస్టు 2017.
  2. Mathur, Abhimanyu (12 అక్టోబరు 2018). "Deepa Malik on bronze win at Asian Para Games: This medal is precious". Times of India. TNN. Archived from the original on 26 మార్చి 2019. Retrieved 26 మార్చి 2019.
  3. "పారా ఒలంపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మూడో పతకం". Archived from the original on 2016-09-14. Retrieved 2019-07-07.

బాహ్య లింకులు మార్చు