దీబా షెరాజీ

పాకిస్థాన్ మాజీ క్రికెటర్

దీబా ఫర్జా షెరాజీ (జననం 1980, ఫిబ్రవరి 20) పాకిస్థాన్ మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్‌గా రాణించింది.[1]

దీబా షెరాజీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దీబా ఫర్జా షెరాజీ
పుట్టిన తేదీ (1980-02-20) 1980 ఫిబ్రవరి 20 (వయసు 44)
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 11)1998 ఏప్రిల్ 17 - శ్రీలంక తో
చివరి టెస్టు2000 జూలై 30 - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 19)1997 డిసెంబరు 12 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2000 ఆగస్టు 1 - ఐర్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే
మ్యాచ్‌లు 2 9
చేసిన పరుగులు 18 35
బ్యాటింగు సగటు 4.50 5.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 12 6
వేసిన బంతులు 72 56
వికెట్లు 1 1
బౌలింగు సగటు 35.00 55.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/35 1/12
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/–
మూలం: CricketArchive, 12 December 2021

జననం మార్చు

దీబా ఫర్జా షెరాజీ 1980, ఫిబ్రవరి 20న పాకిస్తాన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం మార్చు

1997 - 2000 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు,[3] తొమ్మిది వన్డే ఇంటర్నేషనల్స్‌లో [4]ఆడింది.

మూలాలు మార్చు

  1. "Deebah Sherazi Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-09.
  2. "Player Profile: Deebah Sherazi". CricketArchive. Retrieved 2023-10-09.
  3. "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-09.
  4. "ENG-W vs PAK-W, Hero Honda Women's World Cup 1997/98, 10th Match at Vijayawada, December 12, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-09.

బాహ్య లింకులు మార్చు