దునిత్ వెల్లలాగే

శ్రీలంక క్రికెట్ ఆటగాడు

దునిత్ వెల్లలగే, శ్రీలంక క్రికెట్ ఆటగాడు.[1] 2022 జూన్ లో శ్రీలంక క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[2]

దునిత్ వెల్లలాగే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దునిత్ నేత్మిక వెల్లలాగే
పుట్టిన తేదీ (2003-01-09) 2003 జనవరి 9 (వయసు 21)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 162)2022 జూలై 24 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 204)2022 జూన్ 14 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2023 జనవరి 15 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019–presentLankan Cricket Club
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 8 22 20
చేసిన పరుగులు 106 682 306
బ్యాటింగు సగటు 21.20 28.41 21.85
100s/50s 0/0 0/3 0/1
అత్యధిక స్కోరు 32 78* 74
వేసిన బంతులు 306 3501 833
వికెట్లు 9 71 27
బౌలింగు సగటు 33.66 26.94 25.44
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 4 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/42 8/152 5/21
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 13/– 4/–
మూలం: Cricinfo, 15 January 2023

జననం, విద్య

మార్చు

దునిత్ వెల్లలగే 2009, జనవరి 9న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.మొరటువాలోని సెయింట్ సెబాస్టియన్స్ కళాశాలలో, కొలంబోలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో విద్యను అభ్యసించాడు.

క్రికెట్ రంగం

మార్చు

2019-20 ఇన్విటేషన్ లిమిటెడ్ ఓవర్ టోర్నమెంట్‌లో లంక క్రికెట్ క్లబ్ కోసం 2019 డిసెంబరు 14న లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[3]

2022 జూలైలో లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్ చేత సంతకం చేయబడ్డాడు.[4] పాకిస్తాన్‌తో వారి స్వదేశంలో జరిగే సిరీస్ కోసం జూలైలో శ్రీలంక టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[5] 2022 జూలై 24న శ్రీలంక తరపున పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.[6]

2023 మార్చిలో న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ స్క్వాడ్ రెండింటిలోనూ ఎంపికయ్యాడు.[7]

మూలాలు

మార్చు
  1. "Dunith, who once withdrew from Sri Lanka U19 team for O/L's returns as skipper". Island. Retrieved 2023-08-22.
  2. "Dunith Wellalage". ESPN Cricinfo. Retrieved 2023-08-22.
  3. "Group A, SLC Invitation Limited Over Tournament at Colombo (SSC), Dec 14 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-22.
  4. "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 2023-08-22.
  5. "Sri Lanka name squad for Pakistan Test series". CricBuzz. Retrieved 2023-08-22.
  6. "2nd Test, Galle, July 24 - 28, 2022, Pakistan tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-22.
  7. "Sri Lanka name squad for limited-overs leg of New Zealand tour". International Cricket Council. Retrieved 2023-08-22.

బాహ్య లింకులు

మార్చు