దుబ్రాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

దుబ్రాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా, బీర్బం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] దుబ్రాజ్‌పూర్ నియోజకవర్గం పరిధిలో దుబ్రాజ్‌పూర్ మున్సిపాలిటీ, బలిజూరి, హేతంపూర్, జష్‌పూర్, లక్ష్మీ నారాయణపూర్, దుబ్రాజ్‌పూర్ సీడీ బ్లాక్‌లోని లోబా, పదుమ గ్రామ పంచాయతీలు, ఖోయ్రాసోల్ సీడీ బ్లాక్ ఉన్నాయి.

దుబ్రాజ్‌పూర్
శాసనసభ నియోజకవర్గం
దుబ్రాజ్‌పూర్ is located in West Bengal
దుబ్రాజ్‌పూర్
దుబ్రాజ్‌పూర్
Location in West Bengal
దుబ్రాజ్‌పూర్ is located in India
దుబ్రాజ్‌పూర్
దుబ్రాజ్‌పూర్
దుబ్రాజ్‌పూర్ (India)
Coordinates: 23°48′N 87°23′E / 23.800°N 87.383°E / 23.800; 87.383
దేశం భారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
జిల్లాబీర్బం జిల్లా
నియోజకవర్గం సంఖ్య284
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభ నియోజకవర్గంబీర్బం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యులు [2] పార్టీ
2011 బిజోయ్ బగ్దీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్[3]
2016 చంద్ర నరేష్ బౌరి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్[4]
2021 అనూప్ కుమార్ సాహా భారతీయ జనతా పార్టీ[5]

మూలాలు మార్చు

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
  2. "Dubrajpur Election 2021: Assembly Elections News, Dubrajpur Constituency, Vidhan Sabha Seat". News18. Retrieved 2021-05-04.
  3. "West Bengal Assembly Election Results in 2011". Barabani. Elections.in. Retrieved 12 May 2021.
  4. News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.